కానీ ఎక్కడో చిన ఆశ నువ్వు వొచ్చి తీసుకొని వెళ్తావు ఏమో అని
అందుకే ముందు రెండు సంవత్సరాలు నువ్వు ఈ సంవత్సరం అయిన వొచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి అని కోరుకునే దానిని నేను పెరుగుతున్న కొద్ది ఊరులో వాళ్ళ మాటలు నాకు అర్థం అవడం మొదలు అయ్యింది అవి వింటూ వింటూ నువ్వు నా కోసం వస్తావు అనే ఆశ పోయింది అందుకే నువ్వు ఎప్పుడు బాగుండాలి అనే కోరుకునే దానిని
నువ్వు తెలిసి తెలియనప్పుడు కోరుకున కొరికే నెరవేరింది గా
మరి ఈ సంవత్సరం ఏం చేస్తావ్
ఈ సంవత్సరం ఆ నువ్వు కూడా వస్తా అంటే ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం
మావయ్య మరి నువ్వు ఏం చేసే వాడివి ఈ మాటల్లో మావయ్య అన్నం పెట్టడం కూడా అయిపోయింది మంచి నీళ్ళు కూడా ఇచ్చి అక్కడే కూర్చుని మాట్లాడుతుంటాడు
చెప్పగా నాకు అసలు గుర్తే లేదు అని
మావయ్య పెళ్ళి రోజు తెలుసు ప్రతి సంవత్సరం వాళ్ళ పెళ్ళి అయిన గుడికి వెళ్ళి కళ్యాణి జీవితం బాగుండాలి తను కోరుకున్న వాడితో దానికి మళ్ళీ పెళ్ళి అయ్యేలా కోరుకునే వాడు