New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 58
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 58

రెండు రోజుల్లో వస్తాము అని చెప్పి కళ్యాణి తీసుకొని బయటకి వస్తాడు 

 

నేను అందుకే వద్దు అన్నాను 

 

నాకు ఇలా చూస్తారు అని తెలియదు 

 

కానీ ఎంత కోపం వొచ్చింది మావయ్య నీకు నాకు బలే నవ్వు వొచ్చిందిలే అని నవ్వుతుంది 

 

వస్తుంది వస్తుంది ఎందుకు రాదు నువ్వు నా దానివి నిన్ను ఏం  అయిన చేసే హక్కు నాకే ఉంది వాడు ఎవడో ఎక్కడ ఎక్కడికో పట్టుకుంటుంటే చూస్తూ కూర్చోవాలా పదా వెళ్దాం అని సంత కి తీసుకు వెళ్తాడు 

 

కళ్యాణి అడిగిన అని దగ్గర ఉండి కొనిస్తాడు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue