ఆ ఫీల్ మొత్తం తెలిసేలా బావ ముఖమంతా ముద్దులు పెడుతూ ఐ లవ్ యు బావా.. ఐ లవ్ యువ్ సో మచ్.. (ఇంత కష్టపడినా మా బావగాడి కోసం ఫస్ట్ టైం పిల్ల నోరు తెరిచి ప్రపోజ్ చేసిందబ్బ… క్లాప్స్ వేసుకోండి…)
నా ప్రపంచమంతా నువ్వే, నా ప్రతి ఆలోచన నువ్వే.. నువ్వు లేని క్షణం నేను లేను అని ఉద్వేగంగా చెప్తున్న నా నెత్తి మీద ఒకటి వేసి నా చుట్టూ చేతులు టైట్ చేశాడు.
నేను పొరపాటున అలా మాట్లాడడం కూడా బావకి ఇష్టం లేదు. ఇంకా నా ఆనందం ఎక్కువైంది అది ఎలా చూపించాలి మీరు చెప్పండి..??