New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా బావ..💞16
సరస💞కధలు Premium 4 min read

నా బావ..💞16

ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది, దీని వలన ఇబ్బంది పడతాను అని ఒక్కసారైనా ఒక్క విషయంలో అయినా చెప్పావా..?? చెప్పవు.

 

 

మా ఇద్దరి క్లోజ్నెస్ భరించలేక ఇల్లు వదిలి బయటకు పోయావు. సరే అలాగే అయినా బయటికి వెళ్లావు కదా అని నిన్ను ఇంకా రెచ్చగొట్టి వదిలాను.

 

 

 

నీ ఫ్రెండ్ దగ్గర ఏడ్చావు, దానిని కొట్టావు అది నాకు ఫోన్ చేసి మేటర్ చెప్తే ఏం చేయాలో ఎలా చెప్పాలో దానికి చెప్పి నిన్ను మోటివేట్ చేసేలా చేశాను. అక్కడి నుంచి పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి లా వచ్చిన దానివి ఇక్కడ ఏడుస్తూ నీ రూమ్ లోకి వెళ్లి తలుపులు మూసుకున్నావు.

 

అయిపోయింది.. అక్కడితో అంతా అయిపోయింది.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue