కామెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున… చాలా పెద్ద థాంక్స్….
మీ కోసం మళ్ళీ ఈ రోజు అప్డేట్ ఇస్తున్నాను…
నిన్న చిన్న మిస్టేక్ అయింది…. రాహుల్ అని చెప్పగా…. రాహుల్ కాదు…. రేవంత్…. కామెంట్ లో ఒకరు చెప్పరు… మళ్ళీ నేను ఒక సారి చదివాను…. నిజంగానే నేమ్ తప్పు రాసాను…. థాంక్స్ యు సో మచ్ అండి…. గుర్తు పెట్టుకొని మరి చెప్పరు…. గ్రేట్…. థాంక్స్…