స్నేహ ఆలా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోగానే…. వెంటనే రియాక్ట్ ఐ…. ఆర్యన్ వెళ్లి పట్టుకున్నాడు.
ఆలా సృహ లేకుండా పడిపోగానే…. అందరికి ఒక్క క్షణం భయపడ్డారు.
ఆర్యన్ స్నేహ ని తీసుకెళ్లి…. రూమ్ లో పడుకోబెట్టి… డాక్టర్ కి కాల్ చేయమని చెప్పాడు హర్ష కి.
హర్ష వెంటనే కాల్ చేయగా….. హాఫ్ ఆన్ హౌర్ కి డాక్టర్ వచ్చి స్నేహ ని చెక్ చేయగా….. తను చాలా వీక్ గా ఉంది…. అసలు 2 డేస్ నుంచి ఫుడ్ తినడం లేదు అనుకుంట….. చాలా వీక్ గా ఉండటం తో…. పడిపోయింది అని చెప్పి… గ్లూకోస్ ఎక్కించి….. తరువాతయా తీసేసి…. లేచాక ఫుడ్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది.