New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 67

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 67

ఎపిసోడ్ 67

 

ఇంతలో వాష్ రూమ్ తలుపు శబ్ధం కాగా, ఫోన్ డిస్కనెక్ట్ చేసి అటు తిరిగి చూసాడు.  

 

స్వప్నిక హేర్ అంతా పైకి చుట్టుకుని క్లచ్ పెట్టుకుంది. నీలి రంగు బాత్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. 

 

కాలి వేళ్ళకు తను తొడిగిన వెండి మెట్టెలు మెరుస్తూ ఉంటె మెడలో  తాను కట్టిన పసుపు తాడు పచ్చగా ఆమె రంగులో కలిసిపోయి కనబడుతుంది.  

 

మాడ్రన్ డ్రెసెస్, జీన్స్, టీ షర్ట్స్ వేసుకున్నా కూడా ఈ కాలపు అమ్మయిల్లా కాళ్ళకు ఉన్న మెట్టెలూ, మెళ్ళో ఉన్న మంగళసూత్రం తీయదు. అది గుర్తొచ్చి నవ్వుకున్నాడు విజె. 

 

ఇంకా ఆమె రెస్టారెంట్ లో కనపడి వెళ్ళిపోయిన వాడి గురించే ఆలోచిస్తుందేమో. అందుకే కొంచెం డల్ గా ఉంది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue