New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నా ప్రపంచం. – 6

నువ్వే నా ప్రపంచం. – 6

“ఆ అమ్మాయి ఎవరు?….” అని అడిగింది నర్స్. ఆ మాటకి ఏం చెప్పాలో అర్ధం కాకా బిత్తిరి చూపులు చూసాడు అతను. 

 

దాంతో “హలో జై.. మిమ్మల్నే.”అని మళ్ళీ కదిలించింది జియా.. 

 

  “హా మేడం చెప్పండి.?”అని తటపటాయిస్తూ అన్నాడు అతను. 

 

  “ఆమె మీకు ఏమవుతుంది?”అని రెట్టించింది జియా. 

 

 ఏం చెప్పాలో అర్ధంకాక “నా భార్య..”అని నెమ్మదిగా అన్నాడు టక్కున జయ్.

 

 

  వినబడనట్టుగా “ఏంటీ.?”అని మళ్ళీ అడిగింది జియా..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue