పరవశం – 29
విజ్జుని హగ్ చేసుకున్న రాజీ ఒక్కసారిగా విజ్జు నుంచి దూరంగా జరుగుతుంది..
“ఏమైంది?” అని విజ్జు అడిగేలోపే, తన చేతులతో విజ్జుని గట్టిగా కొడుతూ ఉంటుంది రాజీ..
“అబ్బా! ఏమైంది బంగారం, ఇలా కొడుతున్నావు?” అని విజ్జు అడుగుతాడు, రాజీ చేతులు పట్టుకుని..
“మరి కొట్టక ముద్దు పెట్టుకోవాలా?” అని రాజీ అనగానే..
“హా, అదే కదా చేయాలి!” అని అంటాడు విజ్జు నవ్వుతూ..