New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 15

పెళ్లి చూపులు – 15

పెళ్లి చూపులు -15

 

“ఏంటబ్బాయి అలా చూస్తున్నావ్..?” అని అతని మూతి తుడవడం అయిపోయిన తర్వాత నవ్వుతూ అడిగింది మహాలక్ష్మి..

 

ఏం లేదు అని తల ఊపాడు వైష్ణవ్..

 

“ఆ తర్వాత ఇదిగో ఇది ఈత కాయలు తిను బాగుంటుంది, అలానే గుటుక్కుని మింగేసావు అందులో విత్తనం ఉంటుంది చూసుకొని తిను” అని నవ్వుతూ చెప్పి తను కూడా తింటుంది. 

 

అతడు నవ్వుతూ ఈత కాయలు కూడా తిన్నాడు. టేస్ట్ తనకు చాలా బాగా నచ్చింది ఇంకా టేస్ట్ గా ఉన్న ఫ్రూట్స్ తను తినలేదు ఇప్పటివరకు అవి కూడా నాచురల్ గా ఉన్నవి కదా ఇంకా తనకు టెస్ట్ బాగా నచ్చింది. 

 

సిటీలో దొరికే అన్ని రకాల ఫ్రూట్స్ తిన్నాడు కానీ అవన్నీ కూడా మందులు వేసి పండిస్తూ ఉండటంతో టేస్ట్ ఉన్నా, మనస్ఫూర్తిగా తినేవాడు కాదు, అవసరానికి తినేవాడు అంతే. కానీ ఇక్కడ ఇవి బాగా నచ్చాయి తనకి. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue