ప్రేమ దూరమైన తర్వాత 💔 – 11
కొంతమంది కొలీగ్స్ మాట్లాడిన మాటలకు మైండ్ డిస్టర్బ్ అవ్వడం తో డీప్ గా హర్ట్ అయిన నిత్య కోపంగా అర్జున్ కోసం వెయిట్ చూస్తూ కూర్చుంటుంది……… !! ఎప్పటిలాగే ఆఫ్టర్‌నూన్ వరకు తన బిజినెస్ అండ్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని స్కూల్‌కి వస్తాడు అర్జున్ భట్టాచార్య………. !! తన నిత్య చెప్పే క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లగా అక్కడ నిత్య కనిపించ లేదు………. !! క్లాస్
రూమ్ లో లేదేంటి పోనీ స్టాఫ్ రూమ్ లో ఉందా అని అటు వైపు వెళ్లి చూడగా ………. !! టేబుల్‌పై తల ఆనించి ఎటో చూస్తూ పడుకున్న నిత్యను చూసి ……… !! ఏమైంది తనకు ఈ టైమ్ లో అలా పడుకుంది ఈరోజు కూడా హెల్త్ సరిగ్గా లేదా ………. ?? అలాంటపుడు సరిగ్గా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు స్కూల్‌కి వచ్చింది …….. ?? అని మనసులోనే వర్రీ అవుతాడు అర్జున్ …….. !! వెంటనే తన పర్సనల్ రూమ్‌కి వెళ్లి నిత్యను పంపించమని అటెండర్‌కి చెప్తాడు………. !! అటెండర్ వెళ్ళి అలా చెప్పగానే అతని పిలుపు కోసమే వెయిట్ చేస్తున్న నిత్య ఒక్కసారిగా సీరియస్ లుక్‌తో లేచి నిలబడేసరికి …………. !! పక్కనే ఉన్న పద్మ, శృతి టీచర్స్ వెటకారంగా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు……….. !!
వారి మాటలు వింటున్న రక్ష వద్దు నిత్య ప్లీజ్ అక్కడికి వెళ్లొద్దు…………. !! సిట్యుయేషన్ ఇంకా వర్స్ అవుతుంది అని వారిస్తుంది……. !! లేదు రక్షు ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సృష్టించడం వీళ్లకి హాబిట్ అయిపోయింది………. !! ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో అది ఈరోజు కంప్లీట్‌గా చెక్ పెట్టేసాను & నా క్యారెక్టర్ అండ్ బిహేవియర్ గురించి ఎవడో ఒకడు చీప్‌గా మాట్లాడటం నేను టాలరేట్ చేయలేను అంటూ స్ట్రాంగ్‌గా చెప్పి అర్జున్ రూమ్ వైపు కోపంగా వెళ్తుంది……… !!
నిత్య లోపలికి రాగానే డల్ అయిపోయిన ఆమె ఫేస్ చూసి అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు………. !!
ఏమైంది బుజ్జి……..?? నీ ఫేస్ ఎందుకు అంత డల్‌గా ఉంది…….?? కళ్ళు ఎందుకు అంత రెడ్‌గా ఉన్నాయి ఏడ్చావా నువ్వు……..?? వాట్ హ్యాపెన్డ్……..?? ఇంకా నీరసంగా కళ్లు తిరుగుతున్నట్టు ఉందా పోనీ హాస్పిటల్ కి వెళ్దామా అంటూ ఆప్యాయంగా నిత్య దగ్గరకు వెళ్లబోతాడు……….. !!
అర్జున్ వైపు చేతిని అడ్డుగా పెట్టి కోపంగా చూస్తూ………. !! స్టాప్ ఇట్! విల్ యు జస్ట్ స్టాప్ దిస్ డ్రామా అర్జున్………..??? ఇంకా ఎన్నిసార్లు ఇలా కేరింగ్ గా ఉన్నట్టు ఫేక్ యాక్టింగ్ చేస్తారు………?? ఏదైతే ఏంటి మొత్తానికీ మీరు అనుకున్నదే సాధించారు బిగ్ కంగ్రాట్స్ టు యు……….!! ఇప్పుడు మీ ఈగో సాటిస్ఫై అయిందా………………..??
అర్జున్ అయోమయంగా చూస్తూ ………. !! అసలు నేనేం చేశానని నన్ను బ్లేమ్ చేస్తున్నావ్ బుజ్జి ……….. ?? నేను నీతో ఎలాంటి డ్రామా ఆడటం లేదు & అలాంటి అవసరం కూడా లేదు నాకు………… !! అసలు నువ్వు ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు………. !!
అర్థం కావడం లేదా? ఆర్ యు సీరియస్ అర్జున్……..?? పాస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి నా జీవితంలో ఏది జరగకూడదని పగలు రాత్రి కష్టపడి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చానో…………!! ఈరోజు అదే జరిగింది…….. !! సొసైటీ నా వైపు వేలు చూపిస్తూ పాయింట్ అవుట్ చేయకూడదనే కదా నా హజ్బెండ్ ఆర్మీలో డ్యూటీ చేస్తున్నారని ఒక ఫేక్ స్టోరీతో సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బతుకుతున్నాను………… !! కానీ నీ వల్ల కేవలం నీ కేర్‌లెస్ అండ్ సెల్ఫిష్ బిహేవియర్ వల్ల ఈరోజు నా క్యారెక్టర్‌ను పబ్లిక్‌గా జడ్జ్ చేసే పరిస్థితి వచ్చింది…………!! మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ రూయిన్డ్ ఇంకేం జరగాలి చెప్పండి అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది……….. !!
నిత్య ఏడుపు చూసి తట్టుకోలేక ప్లీజ్ నిత్య ప్లీస్ కామ్ డౌన్ ………… !! నీ క్యారెక్టర్ గురించి ఎవరు ఎమ్ మాట్లాడారు & అలా మాట్లాడడానికి నేను ఎలా రీసన్ అవుతాను బుజ్జీ నిజంగా నేను అలా చేస్తానా చెప్పు …………. !!
Swipe left/right or tap the sides to turn pages