ఛ అంత సాక్షి వల్లే అని సాక్షి పై సీరియస్ అవుతూ ఫాస్ట్ గా డ్రైవ్ చేసి ఫైనల్లీ ఇన్ టైం లో రీచ్ అయ్యాడు ఇందాక కాల్ మాట్లాడిన వ్యక్తి దగ్గరకి వచ్చి కూర్చున్న జీత్ ఇండియా ఎప్పుడొచ్చావ్ అని అడిగాడు ఓహ్…! ఇస్ ఇట్ థట్ ఇంపార్టెంట్ టూ యూ నో అని అడ్డంగా తల ఊపి “కాఫీ తాగుదామా” అని అడిగాడు ఐ హావ్ నో టైం అంటూ ఓ ఫైల్ ఇచ్చి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్బై.. అంటూ లేచి వెళ్లిపోయారు ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ఓ కాఫీ ఆ…