అక్కడ తనకి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారో తెల్సుకొమ్మని తన మేనేజర్ కి ఫోన్ చేసి చెప్పాడు కాసేపు అక్కడే వెయిట్ చేసి ఇప్పుడప్పుడే అర్చిత బయటకు వచ్చేలా లేదనుకొని రిటర్న్ వెళ్ళిపోయాడు @@@@@ ఫైల్ తీసుకొని రిటర్న్ అయిన జీత్ కి సాక్షి అక్కడ కనిపించక వెళ్ళిపోయిందేమో అనుకోని మరో అమ్మాయిని పిలిపించుకొని తన లో వేడి ని కరిగించుకున్న జీత్ హ్యాపీగా పడుకుంటే.. డబ్బు కోసం వచ్చిన అమ్మాయి పని అవ్వగానే డబ్బు తో పాటు నిద్రలో ఉన్న జీత…