New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బంధమే.. అనుబంధమైతే – 16

బంధమే.. అనుబంధమైతే – 16

రేయ్ యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసావా… చెప్పలేదేంటి బా..” అరణ్య్ చూసిన చూపుకి ‘వ’ మింగేసి  హి హి హి బా…గుంది రా… ఏంట్రా చూపుతోనే చంపేస్తావా సో అమ్మాయి నచ్చింది అనమాట మోడల్ గా ఓకే రా అన్నాడు శౌర్య.. తను మోడల్ కాదు నువ్వు ఒప్పుకుంటే నీ కాబోయే వైఫ్ ఆ మరుక్షణం ఆ అమ్మాయి ఫోటో శౌర్య పిడికిలి లో నలిగిపోతుంది అది గమనించిన కూడా గమనించనట్టే ఏం చూడనట్టుగానే రైలింగ్ పై పట్టు బిగించిన అరణ్య్…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay