New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 180

మాంగళ్య బంధం – 180

అది ఒక చిన్న పెట్టెలాంటి వస్తువు…ఆ పెట్టెలో ఏముందో కూడా శక్తికి తెలియదు.. అందులో ఏముందో చూడాలి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఆమెకు ఏమాత్రం లేదు..

 

వాళ్ల నాన్నగారు ఆ పెట్టిన తెచ్చి ఇవ్వమని చెప్పారు.. శక్తి తన తండ్రి చెప్పిన  పనిని చేయడం కోసం వచ్చింది అంతే..

 

అంతకుమించి ఇంకేమీ తెలుసుకోవాలి అనుకోలేదు.. ఆ పెట్టని జాగ్రత్తగా తన తండ్రికి చేర్చడం అని తక్షణ కర్తవ్యం..

 

కానీ శక్తి ఆ పెట్టె ని తీసుకుని సైకిల్ మీద వెళ్లడం ఒక దొంగ చూస్తాడు.. ఆ దొంగ ఆ సమయంలో శక్తి ఒంటరిగా వెళ్లడం  గమనించి ఆమెను వెంబడిస్తాడు..

 

ఆ రోడ్లన్నీ చాలా గతుకులు గతుకులుగా ఉండడంతో శక్తి సైకిల్ చిన్నగా తొక్కుకుంటూ వెళుతూ ఉంటుంది..

 

ఆ దొంగ  కూడా శక్తి తనని గమనించ కూడదు అన్నట్టు వేగంగా వెళుతున్నా సరే ఎలాంటి శబ్దం రాకుండా ఆమెను వెంబడిస్తుంటాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue