New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 88

పెళ్లి చూపులు – 88

పెళ్లిచూపులు-88

 

 

లేదు అని అతను పెదవిరిస్తూ చెప్పడంతో “సరే త్వరగా వెళ్లి బ్రష్ చేసి రా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను” అని రూమ్ లోనికి వెళ్ళిపోయింది. 

 

హమ్మయ్య ఏదో ఒకరకంగా సిరి నార్మల్ అయింది ఇలానే ఉంటే బాగుండు అని అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అయి వచ్చి సీరి తో కలిసి టిఫిన్ చేసేసాడు. 

 

“ఇప్పుడు చెప్పు అసలు నువ్వు ఇంటికి అంత స్పీడుగా ఎందుకు వెళ్లిపోయావ్, నీకు ఫోన్ చేసింది ఎవరు? ఇంటిలో ఏం జరిగింది? మీ అమ్మగారు ఫోన్ చేసి నాతో  ఫస్ట్ అంత కోపంగా మాట్లాడిన తర్వాత ప్రేమగా కోడలు పిల్ల అని ఎందుకు మాట్లాడారు” అని అడిగింది 

 

“అంటే అది ఏం చెప్పమంటావులే” అని ఆమె భుజం చుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకుంటుంటే

” చాలు చాలు దూరంగా ఉండి కూడా చెప్పచ్చు” అని అతడికి కొంచెం దూరం జరిగే కూర్చుని అన్నది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue