New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 44

రాక్షసప్రేమ – 44

44

 

తన అక్క పెళ్లెప్పుడు ఇంటికి వచ్చింది కానీ రౌద్ర రూమ్ కి మాత్రం ఆమె రాలేదు ఫస్ట్ టైం ఇప్పుడే రావడంతో ఆ రూమ్ అంతా చూస్తూ ఉంది. రూమ్ మొత్తం రౌద్ర ఫొటోస్ ఉన్నాయి.

 

ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క టైం లో దిగినవి తను కాలేజీలో వాలీబాల్ కప్ గెలిచినప్పుడు ఆ కప్ పట్టుకొని దిగిన ఫొటోస్ ఇంకా తన కాలేజీలో దిగినవి ఇంటిలో దిగినవి అలా చాలా ఫొటోస్ ఉన్నాయి ఒక్క ఫోటో మాత్రమే తన ఫ్యామిలీ ఫోటో ఉంది. 

 

అప్పటివరకు అంతా మర్చిపోయి రౌద్ర ఫొటోస్ చూస్తున్న తనకి ఆ ఫ్యామిలీ ఫోటో చూసిన తర్వాత మరలా భయం మొదలయ్యింది. 

 

రౌద్రా సౌర్యాన్ని తీసుకొని రావటం రూమ్ లో ఆమెను ఉంచి మరలా అతను బయటికి వెళ్లడంతో కార్తికేయ వాళ్లకి ఏం జరుగుతుందో అర్థం కాక పైకి కిందకి రెండుసార్లు చూశారు. ఇక కనకధార మాత్రం తన ఆత్రం ఆపకోలేక పైకి వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి శౌర్య అని గట్టిగా పిలిచింది. 

 

కరెక్ట్ గా అప్పుడే రౌద్రా ఫ్యామిలీ ఫోటో చూస్తున్న తనకి భయం మొదలవడం, బయట నుంచి కనకధారా అలా గట్టిగా తనని పిలవడంతో ఏమైందో ఏంటో అని రెండు అడుగుల్లో కనకధారా దగ్గరకు వచ్చి అత్తయ్య అని పిలిచింది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue