New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రొమాంటిక్ బీస్ట్ – 10

రొమాంటిక్ బీస్ట్ – 10

 

హమ్మ అప్పటివరకు నరకం చూపించిన రుద్ర వైపు ఒక చూపు చూసి మళ్ళీ ఇంకొక వైపుకి తిరిగిపోయింది

రుద్రా కి బ్యాక్ నుంచి అనుభవించాలి అనిపించింది కానీ అప్పటికే తన పిఏ నుంచి ఫోన్ రావడంతో లేచి వాష్ రూమ్ లోకి వెళ్లిపోయాడు

ఆ అమ్మాయి మాత్రం రుద్ర ఇచ్చిన పెయిన్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మెల్లగా లేచి ఓపిక పడి కూర్చుంది

కిందకి దిగి డ్రెస్ వేసుకునే ఓపిక మాత్రం ఆమెలో అసలు ఏమాత్రం లేదు

రుద్ర ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె వైపు చూస్తూ తన బ్లేజర్ లో నుంచి చెక్ బుక్ తీసి పది లక్షలు అమౌంట్ రాసి అమ్మాయి మొహం మీద కొట్టి ఇంకొకసారి లైఫ్ లో నాకు కనిపించకు బాగా బోర్ కొట్టేసావు కనిపిస్తే అదే నీకు చివరి రోజు అవుతుంది అంటూ ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర

ఆ అమ్మాయి ఆ చెక్ తీసుకొని కొంచెం సేపు అలాగే ఉండిపోయి ఆ తర్వాత లేచి ఓపిక పడి డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది

రుద్ర తన ప్రైవేట్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్నాడు

అక్కడ కంపెనీ కి అక్కడ మీటింగ్ సన్నీ కంప్లీట్ చేసుకుని తిరిగి అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నాడు

ఇక అప్పటికే సాయంత్రం అయిపోవడంతో మీటింగ్ కంప్లీట్ అయ్యాక వెంటనే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాడు రుద్ర కానీ వెదర్ కండిషన్ బాగోకపోవడంతో ఇక ఆరోజు రాత్రికి అక్కడే స్టే చేయాల్సి వచ్చింది రుద్ర

హోటల్ రూమ్ లోకి రీచ్ కాగానే వెంటనే అమూల్య నెంబర్ కి కాల్ చేశాడు

రుద్ర నుంచి ఫోన్ వచ్చేసరికి గుండె గుబ్బులు గా అనిపించి భయం గానే ఫోన్ లిఫ్ట్ చేసింది అమూల్య

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue