దేనికి సమాధానం దొరకక జాను ఎప్పుడు లెగుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు.
తన ప్రశ్నలకి సమాధానం వెతకడం కోసం అర్జున్.
“నేను మొదటిసారి చూసినా అర్జున్ కి రెండు గంటల తర్వాత చూస్తున్న అర్జున్ కి చాలా తేడా ఉంది..” అని అంది అర్జున్ ని చూస్తూ శుభశ్రీ.
“డి జి పి కి ఫోన్ చేసి ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చిందో కనుక్కో..” అని అన్నాడు బాబుని చూస్తూ అర్జున్..శుభ శ్రీ దేని గురించి అడుగుతుందో తనకి అర్థం అయినా కూడా దాని గురించి ప్రస్తావించలేదు.