New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వైల్డ్ బిస్ట్ – 19

వైల్డ్ బిస్ట్ – 19

“నిజాయితీగా జాబ్ చేసే వాళ్ళు కూడా ఇంత దారుణంగా చనిపోతే ఇక నిజాయితీకి గుర్తింపు ఏముంటుంది..” అని అన్నాడు అర్జున్.

 

 

“ఎందుకు ఉండదు.. చనిపోయాక చెప్పుకోవడానికి అతను మంచివాడు, నిజాయితీపరుడు అని రెండు మాటలు భలే చెప్తారు లే.. అవే గుర్తింపులు మనకి..” అని అంది పాల డబ్బా తీసుకు వస్తున్న చందుని చూసి నవ్వుతూ శుభశ్రీ.

 

 

 

అర్జున్ చందు వైపు చూశాడు.

 

 

నర్స్ కి ఫోన్ చేసి..” గోరు వెచ్చని నీళ్లు తీసుకురా.. ఫస్ట్ ఫ్లోర్ ఫిఫ్త్ రూమ్ కి” అని చెప్పింది శుభశ్రీ.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue