New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 6

💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 6

సరిగ్గా అదే సమయంలో… అండర్‌గ్రౌండ్ పార్కింగ్ నుంచి విక్రమ్ నల్లటి మెర్సిడెస్ బెంజ్ కార్ ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది…………….

 

కార్ గ్లాస్ నెమ్మదిగా కిందకు దిగింది. లోపల డ్రైవింగ్ సీట్లో విక్రమ్ ఉన్నాడు. అతని సన్ గ్లాసెస్ ఈసారి షర్ట్ కాలర్‌కి తగిలించి ఉన్నాయి……….

 

ఏంటి క్యూటీ… ఇక్కడే నిలబడిపోయావ్? వానేమైనా నీకు దారి వదులుతుందా? రా… కార్ ఎక్కు, డ్రాప్ చేస్తాను, అన్నాడు విక్రమ్…………..

 

వద్దు సార్… పర్లేదు. వాన కొంచెం తగ్గగానే నేను ఆటోలో వెళ్ళిపోతాను. మీకెందుకు సార్ శ్రమ… అంది వినయంగా…………….

 

విక్రమ్ ముఖంలో మళ్లీ ఆ రఫ్ అండ్ టఫ్ లుక్ వచ్చింది. కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు దిగాడు………………. 

 

వర్షపు చినుకులు అతని హెయిర్, ముఖాన్ని తడుపుతుంటే… అతను ఆ వానను అస్సలు కేర్ చేయకుండా నేరుగా రుక్మిణి ముందుకు వచ్చి నిలబడ్డాడు………………

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue