రుద్ర పెరిగిన తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటూ దియా నీ గట్టిగా హత్తుకుని ఉండిపోయాడు.
అతని ఫీలింగ్స్ ఒడిలోనే కూర్చున్న దియా కి అర్థమౌతుంటే ఎలా చెప్పాలో తెలియక రుద్ర వీపంతా తడుముతుంది.
ఆమె రియాక్షన్ కి అతని యాక్షన్???
గంట తర్వాత అతని ఒడిలో నుండి పక్క సీట్ లోకి వెళ్ళి రుద్ర ని నేరుగా చూడలేక విండో లో నుండి బయటకి చూస్తుంది.
రుద్ర తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఓరగా దియా వైపు చూసాడు. ఆమె అస్సలు తన వైపు చూడకుండా బయటకి చూస్తుంటే ఒక వైపు కి సాగుతాయి అతని పెదవులు.
అతని చూపులు ఆమె బాడీ అంత తడిమేస్తున్నట్టు గా అనిపిస్తుంటే అన్ష్ అని కీచు గా అరుస్తూ రుద్ర మీద కి దూకుతుంది. రుద్ర నవ్వుతూ ఆమె చేతుల్ని ఒడిసి పట్టుకుని వెన్ను మీద కి లాక్ చేసి ఆమెని తనకేసి అదుముకున్నాడు. ఆ చర్య కి కళ్ళు రెండు బిగించేసి సైలెంట్ అయిపోయింది.