Episode 83
విప్లవ్ మాట కంప్లీట్ అవ్వకముందే ఫ్లవర్ వాజ్ పగిలిన శబ్దం విన్న విప్లవ్ తల తిప్పి ఆషి వైపు చూడగా ……. !! ఆషి ఆవేశంగా & ఫాస్ట్ గా విప్లవ్ ముందుకు వచ్చి కోపంగా చూస్తూ చంప పగల కొడుతుంది….. !! హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్ ఆయుష్ గారు చాలా హెల్తీ గా ఉన్నారు & నీ లాంటి ఇడియట్స్ నోరు మూయించడానికి ఆయన త్వరగానే నార్మల్ అవుతారు అంటూ……. !! విప్లవ్ తో ఆయుష్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని విప్లవ్ ముందే ముక్కలు చేసి తన మొహం మీద విసిరి కొడుతుంది…… !!
నేల మీద పడ్డ పేపర్స్ వైపు చూస్తున్న విప్లవ్ మొహం ముందు చిటికె వేస్తూ…… !! టుడే అన్వార్డ్స్ నీకు మా కంపెనీ కి ఎలాంటి సంబంధం లేదు నువ్వు ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా ఇప్పుడే క్లియర్ చేస్తాను ……… !! అని చెక్ రాసి ఇస్తూ ఇంకెప్పుడు నువ్వు నీ మొహాన్ని నాకు చూపించడానికి వీల్లేదు మిస్టర్ విప్లవ్…….. !!
నా మీద నీ ఇంటెన్షన్ & ఇంట్రెస్ట్ రెండు నాకు అర్థం అయ్యాయి బట్ రిమెంబర్ వన్ థింగ్ నేను బ్రతికున్నా చనిపోయినా ఐ ఆమ్ ఆల్వేస్ మిసెస్ ఆయుష్ వర్మ…… !! ఆ పేరు నా నుండి పోదు & నేను ఎప్పటికీ నువ్వు అనుకునేలా నీ సొంతం అవ్వను గాట్ ఇట్……. !!
హహ నువ్వు నన్ను ఎన్ని తిట్లు తిట్టినా నాకు కోపం రావట్లేదు ఆషి ……. !! వై బికాస్ ఐ ఆమ్ క్రేజీ అబౌట్ యూ అంటూ ఆషి ముందుకు వచ్చి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ……. !! ఇప్పటి వరకూ నీతో ఈ విషయం చెప్పకుండా నాలోనే దాస్తూ వచ్చాను ఎందుకంటే ఇది తెలిస్తే నువ్వు నన్ను దూరం పెడతావు అన్న చిన్న భయం……. !! దేని గురించి అయితే నీ దగ్గర దాస్తూ వచ్చానో అదే నీకు తెలిసిపోయాక ఇంకా దాచడం లో నో యూస్ అందుకే చెప్పేస్తున్నా……. !!
ఐ నెవెర్ బిలీవ్డ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటిల్ ఐ సా యూర్ స్మైల్…… !! ఇట్ మెల్టేడ్ మై హార్ట్ & ఫాలెన్ ఫర్ యూ అంటూ ……. !! ఆషి డీప్ ఐస్ లోకి చూస్తూ ఐ ఆమ్ ట్రూలీ, మాడ్లీ డిప్లీ ఇన్ లవ్ విత్ యూ ఆషి ❤️❤️……. !! ఐ వాంట్ టు బీ విత్ యూ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఆషి చేతిని హోల్డ్ చేస్తూ సిన్సియర్ గా చెప్తాడు….. !!
ఆషి విసురుగా తన చేతిని వెనక్కి తీసుకుంటూ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్……. !! ఇంకో సారి కనిపిస్తే సెక్యూరిటీ తో గెంటించాల్సి వస్తుంది గెట్ లాస్ట్ అని కోపంగా అరవగానే……. !! చిల్ ఆషి నేను వెళ్ళిపోతాను అనవసరంగా కొప్పడకు నీ గొంతు పెయిన్ వస్తుంది అని నవ్వుతూ చెప్పి వెళ్తూ ఆగి……. !! ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా కానీ తొందరలోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావ్ అని చెప్పి వెళ్ళిపోతాడు……. !!
ఇడియట్ అసలు కొంచెం అయినా సెన్స్ ఉందా వీడికి మ్యారేజ్ అయిన అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు వీడికి అని ఇరిటేట్ అవుతూ తన సీట్ లో కూర్చుంటూ……. !! ఉఫ్ కూల్ ఆషి అని 1to 10 నంబర్స్ కౌంట్ చేసి తను నార్మల్ అయ్యాక వర్క్ స్టార్ట్ చేస్తుంది……. !!
💥💥💥💥💥💥💥💥💥💥
ప్రణవి ఎందుకని నైట్ నుండి రూమ్ లో నుండి కూడా రావడం లేదు…… !! జరిగింది ఏదో జరిగిపోయింది దాన్నే తలచుకుంటూ రూమ్ లోనే ఉండిపోతే ఎలా ……. ?? రేపటి నుండి నాతో పాటు ఆఫీస్ కి రా నీకు కూడా కొంచెం చేంజ్ కావాలి కదా…… !!
నేను ఎక్కడికీ రాను డాడీ అసలు నేను ఈ రూమ్ దాటి కూడా బయటకు రాను….. !! నన్ను చూస్తే చాలు అందరూ తిడుతున్నారు మిస్టేక్స్ అందరూ చేస్తారు అలానే నేను చేసాను…… !! ఆ మిస్టేక్స్ తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఐ ఆమ్ ట్రయింగ్ కానీ మహల్ లో అందరూ నన్ను మనిషిలా కూడా చూడ్డం లేదు…… !! నా మీద ఎందుకింత నెగెటివ్ ఫీలింగ్ డాడీ నా మొహం కూడా ఎవరికి చూడ్డం ఇష్టం లేదు అందుకే నేను రూమ్ లోనే ఉంటాను…… !!
Swipe left/right or tap the sides to turn pages