New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 84

Episode 84

అమ్మా చేతన్ తో అభి కి పెళ్ళేంటి…… ?? వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ పర్సనల్ గా నాకు కూడా చేతన్ తో తన ఫ్యామిలీ తో పరిచయం ఉంది….. !! నాకేప్పుడూ చేతన్ అభి ను ఇష్టపడుతున్నట్టు అనిపించలేదు వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్ మాత్రమే అమ్మా…… !! అయినా ఆల్ ఆఫ్ సడెన్ నీకు చేతన్ తో అభి మ్యారేజ్ చేయాలి అని ఎందుకు అనిపించింది……. !!

అభి హాస్పిటల్ లో ఉన్నప్పుడు చేతన్ అభి ను చూడ్డానికి హాస్పిటల్ కి వచ్చాడు ఆషి….. !! ఆ రోజు అభి మీద చేతన్ చూపించిన కేరింగ్ & తను పెద్ద వాళ్లతో మాట్లాడే విధానం, తన ఫ్యామిలీ ఇలా నాకు ప్రతీది నచ్చాయి….. !! అభి ను చేతన్ చాలా బాగా అర్థం చేసుకున్నట్టు అనిపించింది….. !! మనం ఎలా అయితే అభి ను ట్రీట్ చేస్తామో చేతన్ కూడా అభి ను అంతే ప్రేమగా ట్రీట్ చేయడం నాకు బాగా నచ్చింది…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay