ఆశ్రిత ఆయుష్ ను తిట్టుకుంటూ దియా ను ఎత్తుకుని కార్ లో కూర్చోవడానికి డోర్ ఓపెన్ చేయగానే ప్రణవి కనిపించడం తో నువ్వేంటి ఇక్కడ అంటూ తన వైపు చూస్తుంది
అది అడగడానికి నువ్వెవరు ఇది నా బావ కార్ నేను ఎక్కడైనా కూర్చుంటాను నాకు ఆ రైట్ ఉంది మధ్యలో నీ బోడి పెర్మిషన్ నాకు అక్కర్లేదు అంటూ పొగరుగా చెప్పి గాగుల్స్ పెట్టుకుంటుంది