New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 26

Episode 26

మధు, అనూష నిషాన్ విల్లా కి చేరుకునే సరికి సాయంత్రం 7 :30 నిమి|| అవుతుంది స్కూటీ పార్క్ చేసి ఇద్దరు చేతిలో బొకేలు పట్టుకుని అఫీస్ స్టాఫ్ నిషాన్ సర్ ను మీట్ అవ్వాలి అని సెక్యూరిటీ గార్డ్స్ కి చెప్పి ఇంట్లోకి ఎంటర్ అవుతారు హాల్ లో నిల్చుని తల పైకి ఎత్తి బొంగరం లా తిరుగుతూ అమ్మో చూడవే బయట నుండే ఎంత బావుందో అబ్బా ఆ ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్ , షో పీసెస్ ఏముందే చూస్తూంటే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ది కావడం లేదు నిషాన్ సర్ ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నా సాంతం అవుతాయి నేను రిచ్ లైఫ్ లీడ్ చేయచ్చు నేను సర్ ను లవ్ చేయడానికి వన్ ఆఫ్ ది రీసన్ కూడా ఆయన వెనుక ఉన్న కోట్ల రూపాయల అస్థి అని గాల్లో మేడలు కడుతూ నిషాన్ తనను లవ్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ తనలో తనే సిగ్గూ పడుతు ఉంటుంది

ఏ అమ్మాయిలు ఎవరు కావాలి ఎవరి కోసం వచ్చారు అని కటువుగా వినిపించిన రాగిణి వాయిస్ కి అనూష రాగిణి వైపు బెదురుగా చూస్తే తన ఊహ ను డిస్టర్బ్ చేసినందుకు మధు రాగిణి వైపు విసుగ్గా చూస్తు రామేశ్వరం వెళ్ళినా శనేస్వరం తప్పదని నేను నిషాన్ సర్ కోసం వస్తే ఈవిడ ఎదురైంది ఎన్టీ అనూష
అయినా హైదరాబాద్ లో ఉండాల్సిన ఈవిడ ఇక్కడేం చేస్తుంది

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay