అభి కొంచెం అయినా తినవే ఇంటర్వ్యూ అయ్యేసరికి ఆఫ్టర్ నూన్ అవుద్ది 3 రౌండ్స్ ఉంటాయి కదా సో టైమ్ పడుతుంది కొంచెం అయినా తిను అనవసరంగా టెన్షన్ అవ్వకు కచ్చితంగా సెలెక్ట్ అవుతావు అంటూ ఇంటర్వ్యూ కి పేపర్ అవుతూ టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్న అభి మూడ్ డైవర్ట్ చేసి బలవంతంగానే అభి నోట్లో కి రెండు దోశ లు కుక్కి తను తిన్నాక అభి ను తీసుకుని అఫీస్ కి స్టార్ట్ అవుతుంది