ముందు ఎపిసోడ్ తప్పుగా పోస్ట్ అయ్యింది సారీ
రుదిర్ స్టైల్ గా నడుచుకుంటూ వెళ్లి మాయ పక్కన పీటల మిద కూర్చొని ఏమి మాట్లాడకుండా పంతులు చెప్పినట్టు చేస్తూ వుంటాడు.
మాయ కూడా హ్యాపీగా పంతులు చెప్పినట్టు చేస్తూ మధ్య మధ్యలో రుదిర్ కి సైట్ కొట్టుకుంటూ ఉంది.
అరగంట తర్వాత పంతులు గారు తాళి బొట్టు రుదిర్ కి ఇచ్చి పెళ్లి కూతురు మెడలో కట్టమని చెప్తాడు.
రుదిర్ ఏమి మాట్లాడకుండా ఆ తాళి బొట్టు తీసుకొని పీటల మిద కూర్చొని ఉన్న పెళ్లి కూతురు మెడలో కట్టేస్తాడు..