మేఘ షర్ట్ బటన్స్ పెట్టుకుంటు షు సౌండ్ వినిపించడంతో తల ఎత్తి ఎదురుగా చూసే సరికి అక్కడ మేఘ నే మెస్మరిసింగ్ గా చూస్తూ ఉన్న రుదిర్ కనిపిస్తాడు.
రుదిర్ నీ చూసి భయపడుతూ కంగారుగా తన షర్టు నీ కిందకి లాక్కుంటూ పక్కనే ఉన్న బెడ్ షీట్ తీసుకొని చుట్టుకొని…
డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళబోతున్న మేఘ నీ సుడి గాలిలా వచ్చి వెనుక నుంచి మేఘ నీ చుట్టేస్తాడు రుదిర్ బాబు.
రుదిర్ సడెన్గా అలా వస్తాడు అని ఊహించని మేఘ షాక్ తో కళ్ళు పెద్దవి చేసి, బిగుసుకొని పోతే…