ఎవరిది ప్రేమ? – 1
ఉదయం ఆరు గంటల సమయం …. పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త “వివేక్” దగ్గరకి వచ్చి హారతి ఇచ్చి అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్ ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది “వసుధ”.. ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి ఏంటోయ్ ఇంత పొద్దు […]