New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

జ్వాల 🔥

25 stories Completed Love Social Drama Inspirational

ఉదయం 10 గంటల సమయం ...ఒక అద్దాల మేడ వంటి ఇళ్ళు.. ఆ ఇళ్ళు ఎటువైపు చూసినా ఖరీదైన ఫర్నిచర్, ఎంతో విలువ చేసే వాల్ పెయింటింగ్స్, ఎంతో మోడరన్ ఇంటీరియర్ తో మిల మిల మెరిసిపోతుంది...ఆ ఇంటి సెకండ్ ఫ్లోర్ లోని మెయిన్ బెడ్ రూమ్ లో ఒక ఇరవై అయిదు ఏళ్ల అబ్బాయి మెత్తని పరుపు మీద బెడ్ షీట్ నిండుగా కప్పుకుని మరీ నిద్ర పోతు ఉన్నాడు....అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంది...నిద్రలో ఉన్న అతను ఆ రింగ్ సౌండ్ కి డిస్టర్బ్ అయి చిన్నగా అటు ఇటు ఇబ్బందిగా కదులుతున్నాడు.ఫోన్ రింగ్ అయి రింగ్ అయి కట్ అయిపోయింది...ఫోన్ రింగ్ సౌండ్ ఆగిపోవడంతో ఆ అబ్బాయి…

Browse Stories

జ్వాల 🔥

జ్వాల 🔥 – 1

ఉదయం 10 గంటల సమయం …   ఒక అద్దాల మేడ వంటి ఇళ్ళు.. ఆ ఇళ్ళు ఎటువైపు చూసినా ఖరీదైన ఫర్నిచర్, ఎంతో విలువ చేసే వాల్ పెయింటింగ్స్, ఎంతో మోడరన్ ఇంటీరియర్ తో మిల మిల మెరిసిపోతుంది…   ఆ ఇంటి సెకండ్ ఫ్లోర్ లోని మెయిన్ బెడ్ రూమ్ లో ఒక ఇరవై అయిదు ఏళ్ల అబ్బాయి మెత్తని పరుపు మీద బెడ్ షీట్ నిండుగా కప్పుకుని మరీ నిద్ర పోతు ఉన్నాడు…. […]

6 min 53 views
జ్వాల 🔥

జ్వాల 🔥 – 2

వెళ్తున్న కూతురిని చూస్తూ తన పేరెంట్స్ ఒకింత బాధగా నీకు ఈ వయసులోనే ఎన్ని బాధ్యతలు తల్లి అనుకుంటారు….   బ్యాక్ టు క్రిష్…   క్రిష్ ఇంటి నుండి బయటకి వచ్చి కార్ లో పబ్ కి వెళ్తాడు…క్రిష్ వెళ్లేసరికి తన నలుగురు ఫ్రెండ్స్ పబ్ బయట అతని కోసం వెయిట్ చేస్తుంటారు…     క్రిష్ రాగానే నలుగురు నవ్వుతూ క్రిష్ దగ్గరకి వచ్చి హగ్ చేస్కుని ఒన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్డే క్రిష్ […]

6 min 24 views
జ్వాల 🔥

జ్వాల 🔥 – 3

అది విన్న డాక్టర్ ఓహ్ అవునా అంటూ ఒక్క క్షణం పాటు ఆలోచించి ఓకే బుజ్జి యూ డోంట్ వర్రీ అబౌట్ థట్… ఇప్పుడు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పినట్టు చెయ్యి..నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది.. నేను ఎంతో మందికి డెలివరీ చేసే టైమ్ లో నువ్వు నా పక్కనే ఉండి నేనేం చేస్తున్నానో పరిశీలనగా చూసావ్ గా…సో ఈరోజు ఆవిడకి నీ చేతుల్తో నువ్వే డెలివరీ చెయ్..   నేను లైన్ […]

6 min 23 views
జ్వాల 🔥 Premium

జ్వాల 🔥 – 4

డెలివరీ రూమ్ నుండి వాష్ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి హాస్పిటల్ నుండి బయటకి వచ్చిన బుజ్జి  ఒకసారి చుట్టూ చూస్తుంది…అర్ధరాత్రి కావడం వల్లేమో రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది…   పైగా ఆ హాస్పిటల్ కాస్త సిటీ అవుట్ కట్స్ లో ఉండడంతో నార్మల్ టైమ్ లోనే జన సంచారం కాస్త తక్కువగానే ఉంటుంది..అలాంటిది ఇప్పుడు టైం చాలా అయి ఉండడంతో ఇంకా తక్కువగా ఉందన్నమాట….   ఎక్కడో ఒకటి అర లారీ లు […]

6 min 21 views
జ్వాల 🔥 Premium

జ్వాల 🔥 – 5

అయినా క్రిష్ అదేమీ పట్టించుకోకుండా జ్వాల ని కైపుగా చూస్తూ కమాన్ బేబీ మాతో వచ్చి మాకు కోపరేట్ చెయ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆ తరువాత నీఇష్టం వచ్చిన దగ్గరకి వెళ్ళు ఓకే అంటాడు తనని హాగ్ చేసుకోపోతు…..   దాంతో జ్వాల చాలా చిరాగ్గా, కోపం గా మొహం పెట్టి రేయ్ అసలు ఎవర్రా మీరు… నా దారికి అడ్డు నిలబడిందే కాకుండా నాతో ఇంత చెత్తగా మాట్లాడతారా….   అసలు మనుషులేనా మీరు […]

6 min 19 views
జ్వాల 🔥 Premium

జ్వాల 🔥 – 6

ఊహించని ఆ చర్యకి వాళ్లంతా ముందు కొంచెం షాక్ అయినా పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న జ్వాలని చూసి వెంటనే తేరుకుని రేయ్ దాన్ని పట్టుకోండి రా అని అరుస్తూ హేయ్ ఆగవే ఎక్కడికి పారిపోతావ్ అంటూ తన వెంటే పరుగు పెడతారు…   జ్వాల నాలుగు అడుగులు ముందు కాస్త వెనక వీళ్ళు అయిదు మంది పరిగిస్తున్నారు…   ఆమె ఆ ఇంటి ని ఇంకాసేపట్లో దాటుతుంది అనగా వీళ్ళు అయిదు మంది ఫాస్ట్ గా పరిగెత్తి […]

6 min 21 views
జ్వాల 🔥 Premium

జ్వాల 🔥 – 7

అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో తనకే తెలియాలి…చాలా సమయం గడిచిపోయాక ఏడుస్తూ ఉన్న తన ఫోన్ వైబ్రేట్ అవుతున్న సౌండ్ వినిపించేసరికి తలెత్తి తన కాళ్ళ దగ్గర పడున్న ఫోన్ ని చూస్తుంది….   అందులో అమ్మ కాలింగ్ అని డిస్ప్లే అవుతూ ఉండడంతో తన కళ్ళ ముందు అమ్మ, నాన్నలు కనిపించి వాళ్ళు తన కోసం ఎంత టెన్షన్ పడుతుంటారో తెలుసు కనుక వాళ్ళ కోసం అయిన త్వరగా ఇంటికి వెళ్ళాలి…   ఇంకా లేటయితే […]

6 min 19 views
జ్వాల 🔥 Premium

జ్వాల 🔥 – 8

మీరు కంగారు పడకండి కొద్దిసేపటికి నార్మల్ అయిపోతుంది అంటూ నోటికి వచ్చిన అబద్దం చెప్పి వాళ్ళని మాయ చేసి మీరెళ్ళి ఫ్రెష్ అయి రండి నేను టిఫిన్ చేస్తా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది….   కిచెన్ లోకి వెళ్లి హ్మ్ కొంచెం నా మొహం పీక్కుపోయి కళ్ళు ఎర్రపడినందుకే ఇంతలా కంగారు పడిపోతున్నారే… మీకు మీ కూతురు జీవితం నాశనం అయ్యిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అస్సలు తెలియనివ్వను…    మీకు ఎలాంటి అనుమానం రానివ్వకుండా […]

6 min 17 views
జ్వాల 🔥 Premium

జ్వాల 🔥 – 9

ఎంత పని వాళ్ళు సర్దిన మన వాళ్ళు సర్దినంత చక్కగా చేయరు కదా అదే ఆలోచిస్తూ ఈ ఇల్లు చాలా బాగుంది అనుకుని ఇటు వైపు చూపు తిప్పగా అక్కడ గోడ మీద ఒక పిక్ కనిపిస్తుంది…..ఆ పిక్ లో  జ్వాలతో పాటుగా మరో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు…   టీ ఇచ్చి వాళ్ళ దగ్గరే నిలబడి ఉన్న ఆవిడ క్రిష్ ఫోటో చూసి ఎవరు అయుంటారు అనుకుంటూ ఉండగా అది గమనించి ఆ ఫోటోల్ ఉన్న […]

6 min 21 views
జ్వాల 🔥 Premium

జ్వాల 🔥 – 10

అయినా క్రిష్ బ్యాచ్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి దీర్ఘంగా నిట్టూరుస్తూ అయినా నాకు తెలియక అడుగుతున్నానురా అసలు ఒక ఆడదాని లో మీరు తాకనిది అంటూ ఏముందిరా?   మీ చిన్నప్పుడు మీరు మీ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడే పట్టుకుని ఆడుకుంటారు కదరా అమ్మ స్థన్యాలతో ఇక్కడ మా దగ్గర కూడా అవే కదరా ఉంటాయి..   అమ్మ మిమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకుని గోరు ముద్దలు తినిపించేటప్పుడు ఆమె చెంపలు ముద్దాడుతూనే ఉంటారు కదరా…ఇక్కడ […]

6 min 18 views