New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పులి పంజా 🐯

22 stories Completed Horror Thriller Suspense

భాగం - 1| అది ఒక దట్టమైన అడవి ప్రాంతం || మెత్తటి ఎర్ర మట్టి నేల |ముందు గానే మెత్తగా ఉండే ఆ ఎర్ర మట్టి పై రెండు రోజుల నుంచి తెరపీయకుండా కురుస్తున్న వాన వల్ల ఎర్ర మట్టి కాస్త జిగురుని పుట్టించే బురదగా మారిపోయింది. చిక్కటి చీకటి, మబ్బుల్లో ఇరుక్కు పోయిన జాబిలమ్మ వెలుగు నేల పై కనిపించి కనిపించకుండా జాలు వారుతున్న వేళ...నల్లటి చీకటిలో ఏది ఏ మూలన ఉందో కూడా కనిపించక చిరు జల్లులు మీద పడుతున్న పచ్చటి ఆకుల చిటపటల శబ్దాలు తప్పితే ఏ ఒక్క చిన్న ప్రాణి కీచు శబ్దం కూడా ఆ ప్రాంతంలో ప్రస్తుతం మోగటం లేదు. చిన్న రాయి వేస్తేనే సగానికి సగం…

Browse Stories

పులి పంజా 🐯

పులి పంజా 🐯 – 1

భాగం – 1   | అది ఒక దట్టమైన అడవి ప్రాంతం |   | మెత్తటి ఎర్ర మట్టి నేల |   ముందు గానే మెత్తగా ఉండే ఆ ఎర్ర మట్టి పై రెండు రోజుల నుంచి తెరపీయకుండా కురుస్తున్న వాన వల్ల ఎర్ర మట్టి కాస్త జిగురుని పుట్టించే బురదగా మారిపోయింది.    చిక్కటి చీకటి, మబ్బుల్లో ఇరుక్కు పోయిన జాబిలమ్మ వెలుగు నేల పై కనిపించి కనిపించకుండా జాలు వారుతున్న […]

3 min 44 views
పులి పంజా 🐯

పులి పంజా 🐯 – 2

భాగం – 2    ఆ వెనుకగా ఉన్న ఒక చిన్న లోయలోకి దూకేశాడు సోమయ్య.    అతను దూకటం చూసి అతని వెను వెంటనే మీదకి దూకేసింది పులి.   గాలిలో కింద సోమయ్య అయితే అతని పైనే పులి తన పంజాలని తన వైపే చూపిస్తూ రౌద్రంగా గర్జిస్తూ మీదకి వచ్చేస్తుంది.    ఆ పులి గర్జనకి దాని రౌద్రపు రూపానికే వెన్ను వరకు పాకిన ఆ వణుకు వీక్ గా ఉన్న అతని […]

3 min 34 views
పులి పంజా 🐯

పులి పంజా 🐯 – 3

భాగం – 3   వెళ్లిన వారెవరికి ఎటువంటి ఆపద కలుగకుండా చూసుకో తల్లి అంటూ ఊరి ప్రజలు అంతా బోరున ఏడుస్తూనే పూజలు చేసేసారు కాళికా మాతకి.   తమ భర్తలు ఆపదలో ఉన్నారు అని తెలుసుకున్న సుబ్బుడు, రంగయ్య, సోమయ్య భార్యల గుండెల్లో గుబులు వద్దనుకున్నా వచ్చేస్తుంది.    వాళ్ల భయాన్ని మిగతా వాళ్లంతా ఓదార్చే పనిలో ఉంటే, ఆ ఊరి రచ్చ బండ పై కూర్చుని అడవి లోపలికి వెళ్తున్న ఆ కుర్రాళ్ళ […]

3 min 28 views
పులి పంజా 🐯

పులి పంజా 🐯 – 4

భాగం – 4   తన నాన్నకి ఏం కాకూడదు ఏం కాకూడదు అని జెపిస్తూనే ముందుకు నడిచా   వారి వెంట తెచ్చుకున్న దిక్సూచి ఆధారంతో అడవిలో చిక్కుకుపోయిన ఆ ముగ్గురి లో నుంచి ఒకరి దగ్గరికి ఒక జంట చేరితే ఇంకొకరి దగ్గరికి ఇంకొక జంట చేరారు.   వాళ్లని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పని అయ్యి ఆ ప్రాంతంలో ఇంకొక్క క్షణం కూడా ఉండలేక ఆ కుర్రాళ్ళ సహాయంతో సుబ్బడు, […]

3 min 15 views
పులి పంజా 🐯

పులి పంజా 🐯 – 5

భాగం – 5   వెనుక నుంచి సోము పక్క నుంచి రాము ఒక్క సారిగా ఇద్దరు బులెట్లు ఒకే సారి దాని శరీరంలోకి దించేశారు.    అస్సలు ఊహించని ఆ ప్రక్రియకి సోమయ్య శరీరాన్ని నోటి నిండా బంధించిన ఆ పెద్ద పులి ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది ఉన్న చోటనే…    అది చచ్చినా కూడా వదలక తుపాకుల్లో ఉన్న బుల్లెట్లు అన్నిటిని దాని శరీరంలోకి బలంగా దించేసి వాళ్లలో మేలుకొన్న కోపాన్ని, ద్వేషాన్ని, […]

3 min 15 views
పులి పంజా 🐯 Premium

పులి పంజా 🐯 – 6

భాగం – 6   చిన్నప్పటి నుంచి తన భుజాల పై ఎంతో ప్రేమగా ఎత్తుకొని పెంచిన మామ ఇక లేడు అని తెలిసిన రాము శిలలా మారిపోయాడు ఉన్న చోటనే…   | కొన్ని నెలల క్రితం |   అదొక తిరుమల గిరి మధ్యలో నిండుగా చెట్లతో, పుట్టలతో అల్లుకుపోయిన ఒక అటవీ ప్రాంతం.    ఊరికి కాస్త దూరంగానే ఉంటుంది ఆ ప్రాంతం.    చుట్టూ అలుముకున్న దట్టమైన అడవి లోపల ఒక […]

3 min 18 views
పులి పంజా 🐯 Premium

పులి పంజా 🐯 – 7

భాగం – 7   ఇలా ఉన్న వీరి జీవితాల్లోకి విషపురుగుల్లా జొరపడ్డారు ఆ పట్నం కుర్రాళ్ళు.    పచ్చగా ఉన్న పంటని ఒక పాడు పురుగు తొలి చేసినట్టు ఎంతో సంతోషంగా, చల్లగా బతుకుతున్న వాళ్ల బ్రతుకులని అతలా కుతలం చేసేశారు…   వచ్చిన వాళ్ల కోసమని సీత, నీరజ అలాగే లక్ష్మి ముగ్గురు కలిసి భోజనాలు తీసుకొస్తున్న సమయానా,   పుత్తడి బొమ్మలా ముద్ద బంతిలా లంగా వోణీలో ఈ లోకం లోని అందానికే […]

3 min 14 views
పులి పంజా 🐯 Premium

పులి పంజా 🐯 – 8

భాగం – 8   చేతిలోని కట్టెలని బయట ఉన్న తన అమ్మ దగ్గర విసిరేసి, “మా సీత ఏదే..?”   విసుక్కుంటూనే అంటున్న తన మాటలకి, “ఎందుకు రా అంత విసుగు లోపల ఉంది వెళ్ళు.”   వాడి విసుగు చూసి, “ఏమైంది రా వీడికి..?” తన వెనకే వచ్చినా సోముని చూస్తూ అడుగుతుంటే,   “బాబు గారికి కుళ్ళు వచ్చింది లే అత్త మనకెందుకు లే మనం మన వంట సంగతి చూద్దాం దా” […]

3 min 9 views
పులి పంజా 🐯 Premium

పులి పంజా 🐯 – 9

భాగం – 9   అతను నసుగుతుంటేనే, “ఎవరో కాదు ఈ గూడెం పెద్దయ్య వచ్చాడు” చెప్పాడు గౌతమ్.    గౌతమ్ మాట వినగానే గుండె దల్లుమని వెంటనే వాళ్ళు చేస్తున్న పనిని ఆపేసి వాళ్ళ ముందర ఉన్న లిక్విడ్ బాటిల్స్ అన్నిటిని ఒక సైడ్ కి భద్రంగా దాచి పెట్టేశారు.    వాళ్ల కంగారు చూసి, “ఎందుకు రా అంత దాచుతున్నారు ఏమైంది..? ఏముంది దాంట్లో..?” విషయం తెలియని గౌతమ్ నార్మల్ గానే అడిగాడు.    […]

3 min 12 views
పులి పంజా 🐯 Premium

పులి పంజా 🐯 – 10

భాగం – 10   అక్కడ ఏం చేశారో తెలియదు సరిగ్గా 2 గంటల తర్వాత మెల్లిగా వెళ్లిన వీళ్లంతా ప్రాణ భయం తో పరుగులు ఎత్తుతూ మరి కింద పడుతూ లేస్తూనే వీళ్ళ ట్రీ హౌస్ లోకి చేరుకున్నారు.    చేరుకున్న మరు క్షణమే వాళ్ల కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ మనుషుల తో పాటు స్పృహ తప్పి పోయిన గౌతమ్ ని అలానే తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు….   పొద్దున అయిపోయింది…   […]

3 min 19 views