ప్రీమించింది నిన్నే – 1
అర్జున్ ❤️ అరవింద విజయ్ ❤️ వైశాలి ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది…. Part -1 ఒక అమ్మాయి హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఒక్క రోజులోనే తన జీవితం ఎలా తారు మరు అయ్యింది అని ఆలోచిస్తూ ఉంది. 1 డే ముందు…. ఆరు (అరవింద) విజ్జు కి కాల్ చేస్తుంది..విజ్జు చెప్పు ఆరు అని అంటాడు. విజ్జు […]