ప్రేమలో పడితే – 21
ప్రేమలో పడితే -21 మహాలక్ష్మి అలా ధైర్యంగా చెప్పడంతో “థాంక్యూ సో మచ్, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావు అని తెలుసు కానీ నీ గురించి ఫిలిం కాబట్టి పర్మిషన్స్ తప్పనిసరి” అని అన్నాడు చైతన్య.. “ఎందుకురా ఆడపిల్ల లైఫ్ లోనే ఇలాంటివి జరుగుతాయి ఆడపిల్లకు మాత్రమే ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఎక్కువ అవుతుంటాయి” అని ఏదో ఆలోచిస్తూ అన్నది రమ్య.. రెండు నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత […]