New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రేమలో పడితే

24 stories Ongoing Family Drama Comedy Love

ప్రేమలో పడితే "ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావ్. అసలు నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి, వద్దు వద్దు అంటుంటే నువ్వు చదువుకోవాలి అని ముంబాయి వెళ్లి నువ్వు చేసిన ఘనకార్యం చాలమ్మా చాలు...  ఇంతకు మించి తట్టుకునే శక్తి మాకు లేదు. ఇంకొక్కసారి నీ మొఖం కూడా నాకు చూపించదు. నువ్వు చచ్చిపోయావు అనుకుని మేము నీళ్లు వదిలేస్తాం" అని చాలా గంభీరంగా అన్నారు ఇంటి పెద్ద అయినా విశ్వనాధ్ గారు.."నాన్న" అని అప్పటికే తనకు జరిగిన దానికి తట్టుకోలేని అమ్మాయి, ఇంకా తన తండ్రి తనని నమ్మకుండా అతనికి సపోర్ట్ గా నిలవకుండా, వద్దు ఇంట్లో నుంచి వెళ్ళిపో అనటం, నువ్వు చనిపోయాను అని మాట్లాడటంతో…

Browse Stories

ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 11

ప్రేమలో పడితే -11     అప్పుడే కాలేజ్ అయిపోయాయి ఫ్రెండ్స్ తో తిరిగి ఇంటి లోపలికి వచ్చిన అద్విక “హాయ్ బావ ఏంటి అందరూ హాల్లోనే మీటింగ్ పెట్టారు..?” అని శ్రీరామ్ దగ్గరకు వచ్చి అతడి చేతిని పట్టుకుని మరి అడిగింది.    “అద్వి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా బయట నుంచి వచ్చిన వెంటనే నన్ను పట్టుకోవద్దు అని, రూమ్ లోనికి వెళ్లి ఫ్రెష్ ఏ రా పో” అని చెప్పటంతో, ఓకే బావ […]

4 min 10 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 12

ప్రేమలో పడితే -12     “నువ్వు విషయం చెప్పు ఎగిరి గంతేయాలో లేదో మేం చెప్తాం” అని గణేష్ రమ్య ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ అన్నారు..   “ముంబై నుంచి చైతన్య వచ్చాడు, టుడేస్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాడంట తెలుసా..!” అని చాలా ఎక్సైట్మెంట్తో చెప్పింది మహాలక్ష్మి.    కరెక్ట్ గా అప్పుడే అటువైపు వచ్చిన శ్రీరామ్ కి మహాలక్ష్మి చెప్పిన మాటలు విని ఆమె వెనకగా ఆగిపోయాడు.    శ్రీరామ్ వచ్చిన […]

5 min 14 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 13

ప్రేమలో పడితే -13     “మహాలక్ష్మి ఈ పేపర్స్ మీద సైన్ చెయ్” అని జనార్ధన్ మహాలక్ష్మి ముందు పేపర్స్ పెడితే, ” ఏంటి సార్ ఈ పేపర్” అని క్యాజువల్ గా అడిగింది తను శ్రీరామ్కి పిఎగా సెలెక్ట్ అయింది అనే విషయం తనకి తెలియక,     కరెక్ట్ గా అదే టైంలో బయట ఉన్న రమ్య గణేష్ ఇద్దరికీ శ్రీరామ్ కి పిఏగా మహాలక్ష్మి సెలెక్ట్ అయింది అని తెలిసి ఆశ్చర్యపోయారు. రమ్య […]

4 min 11 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 14

ప్రేమలో పడితే -14     “అదేంటి అలా మాట్లాడుతున్నావ్, నువ్వు మన మేనేజర్ గారికి పిఏగా సెలెక్ట్ అయ్యావు కదా, అందుకే కదా మేనేజర్ గారు నిన్ను లోపలికి పిలిచింది. నువ్వు ఇప్పుడు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అంటే నీకు ఇష్టం అనే కదా” అని అన్నాడు గణేష్…   “వాట్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? నేను ఆ శిఖరం కి పిఏగా సెలెక్ట్ అవటమేంటి..? అయినా నేను పేరు ఇవ్వలేదు కదా, నేను ఎలా […]

5 min 9 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 15

ప్రేమలో పడితే -15     స్టాఫ్ మొత్తం కూడా మహాలక్ష్మి గణేష్ ఇద్దరు వైపే చూస్తూ ఉన్నారు. రమ్య మధ్యలోకి వెళ్లి వాళ్ళని ఆపాలి అనుకుంది ఆపితే గణేష్ ప్లేస్ లో తను ఉంటాను అని భయపడి జరిగేది చూస్తూ ఉంది.    ఎక్కడికి రా పారిపోతావు అంటూ మహాలక్ష్మి గణేష్ వెంటపడి మరి తన కోపాన్ని తీర్చుకోవాలి అనుకుంది కానీ గణేష్ మహాలక్ష్మికి దొరకలేదు.   పది నిమిషాలు అయినా గణేష్ తనకి దొరకపోవడంతో […]

4 min 9 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 16

ప్రేమలో పడితే -16     నువ్వు మాట్లాడొద్దు అన్నట్లుగా శ్రీరామ్ గణేష్ వైపు చేతిని పెట్టి చూపించి “నువ్వు నాకు పీఏగా వర్క్ చేసావా ఓకే..! లేదంటే ఇదిగో ఇందులో ఉన్న కండిషన్స్ ప్రకారం నువ్వు రిజైన్ చేస్తే నీతో పాటు నీ ఫ్రెండ్ ఈ గణేష్ అలానే బయట కూడా ఒక ఫ్రెండ్ ఉన్నట్టు ఉంది కదా నువ్వు ఏది చేసినా భజన చేయడానికి, వీళ్ళిద్దరికీ నేను నేను రిసిగ్నేషన్ లెటర్ ఇస్తాడు నీ […]

5 min 13 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 17

ప్రేమలో పడితే -17     మీరు చెప్పిందల్లా నేనెందుకు చేస్తాను అని మనసులో అనుకొని “మీరేం చెప్పారో అప్పుడే మీరే మర్చిపోయారా సార్, ఇంత మతిమరుపు ఉంటే ఇంత పెద్ద కంపెనీని ఎలా రన్ చేయగలరు” అని అమాయకంగా అన్నది మహాలక్ష్మి.    మహాలక్ష్మి అని శ్రీరామ్ పక్కన చేత్తో టేబుల్ మీద గట్టిగా కొట్టి పిలవడంతో, “సారీ సార్ మీరు అలా అడిగేసరికి అన్ని నిజాలు చెప్పాను, ఎందుకు పిలిచారు చెప్పలేదు” అని అడిగింది […]

5 min 11 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 18

ప్రేమలో పడితే -18     “పిఏ జాబ్ అంటే ఇలా ఉంటుందా ఇలా కూడా ఊహించుకుంటారా..? ఇప్పటివరకు హై పొజిషన్ కి వెళ్తారు సాలరీ పెరుగుతుంది అని మాత్రమే ఆలోచించాం, కానీ ఫస్ట్ టైం ఇలా ఆలోచించటం నిన్నే చూస్తున్నాను” అని అంటూ రమ్య గణేష్ ఇద్దరు కూడా ఫుడ్ తిన్నారు..   వీళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే రమ్య తో మాట్లాడాలి అని అక్కడికి వచ్చిన శ్రీరామ్ మహాలక్ష్మి మాటల విని ఆగిపోయాడు. […]

5 min 12 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 19

ప్రేమలో పడితే -19     కానీ ఇక్కడ శ్రీరామ్ ఒక ఫైల్ తర్వాత మరొక ఫైల్ అంటూ మహాలక్ష్మిని బయటకు వెళ్ళనివ్వకుండా అక్కడే లాక్ చేసేసాడు.   నేను వెళ్లి చూసి వస్తాను అని రమ్య శ్రీరామ్ క్యాబిన్ కి వెళ్తుంటే, గణేష్ ఆపి నువ్వు ఎందుకులే నేను వెళ్తాను అని అన్నాడు. ” నువ్వు వద్దు నేను వెళ్లి కనుక్కొని వస్తాను” అంటూ రమ్య శ్రీరామ్ కాబిన్ లోపలికి వచ్చింది. అక్కడ మహాలక్ష్మి బిజీగా […]

4 min 10 views
ప్రేమలో పడితే Premium

ప్రేమలో పడితే – 20

ప్రేమలో పడితే -20   తన పిఏగా ఉన్న మహాలక్ష్మి తన పర్మిషన్ కూడా అడక్కుండా బయటకు వెళ్ళిపోతుంది అని తనకి గుర్తులేదు మర్చిపోయాడు తన కళ్ళ ముందు తన చెల్లెలు కనిపిస్తుంది..   తను చెల్లెలు కనుమరుగు అయ్యేంతవరకు చూసి ఆ తర్వాత పిడికిలి బిగించి నా చెల్లెలు ఎవరిని ప్రేమిస్తుంది ఇంతవరకు నేను కనుక్కోలేకపోయాను. తను నోరు తెరిచి చెప్పడం లేదు అసలు ఎవడు ఎవడు..? ఒక్కసారి నా కళ్ళ ముందుకు రావాలి అప్పుడు […]

5 min 10 views