మాంగళ్య బంధం – 101
తను ఇలానే అందరితో కలిసిపోయి పరిస్థితులనీ అర్థం చేసుకొని మనుషులతో మంచిగా మసులుకుంటూ సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాలి అని తనలొ తను అనుకుంటాడు ప్రణయ్ ఇంట్లోకి వెళ్లిపోయిన భాను ప్రతిమకి చిన్న చిన్న పనులు చెబుతూ తనే వంట పూర్తి చేస్తుంది..ప్రతిమ కూడా శ్రద్ధగా భాను చేసే ప్రతి పనిని చూస్తూ, భాను ఏం చెప్పినా కాదు అనకుండా చేస్తుంది .. వాళ్లు టిఫిన్ ప్రిపేర్ చేయడం పూర్తయ్యే లోపల […]