మాంగళ్య బంధం – 161
తన చేతులతో వాటిని పట్టుకోవాలి అంటే ఏదో తెలియని బిడియం కాసేపు ఆపడంతో వాటిని చూస్తూ అక్కడే నిల్చుని పోతాడు.. ప్రణయ్ బట్టలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్లి చాలాసేపు అవుతున్న అతను రాకపోవడంతో అతను అసలు ఆ గదిలో ఉన్నాడా లేదా కూడా అర్థం కాని ప్రతిమ ప్రణయ్ గారు ఉన్నారా అని చిన్నగా పిలుస్తుంది.. ఆమె పిలుపుకి తేరుకున్న ప్రణయ్ హా ప్రతిమ ఉన్నాను వస్తున్నాను అని ఆమెకు వినిపించేలా చెప్పి […]