New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం

మాంగళ్య బంధం – 1

లక్ష్మీపురం..   అది ఒక అందమైన పల్లెటూరు…    ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం..    శేఖర్ గారి భార్య పేరు శాంతి…   వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది…   ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..   ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో […]

4 min 763 views
మాంగళ్య బంధం

మాంగళ్య బంధం – 2

సీటీ లైఫ్ నీ నేను కూడా ఎంజాయ్ చేయ్యోద్ద.. మంచిగా జాబ్ చేస్తూ సిటీ లో సెటిల్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే ఎంచక్కా కార్ లలో తిరుగుతూ హ్యాపీగా బతకొచ్చు అని మనసులో ఫిక్స్ అవుతుంది..    సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం, సిటీ లైఫ్ కోడం చాలానే ఆశలు పెట్టుకుంటుంది ప్రతిమ…   వాళ్ళ అక్క పెళ్ళి లో జరిగిన ఆర్బాటాల ప్రభావం  ఆమె మీద గట్టిగానే పడింది…   ఆ ఆలోచనలతోనే మరో రెండు రోజులు […]

3 min 193 views
మాంగళ్య బంధం

మాంగళ్య బంధం – 3

మన కుటుంబం రోడ్డున పడకుండా మన కాళ్ళ మీద,మన సంపాదన మీద మనం బతుకుదాం అని చిన్నవాడయినా వయసుకి మించిన పెద్దరికంగా ఆలోచించి ఆ వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు ప్రణయ్..   బాధ్యతలు పేరుకి తీసుకోవడమే కాదు.. తండ్రి బాటలో తల్లి పర్యవేక్షణ లో కొద్ది నెలల్లోనే వ్యవసాయం గురించి ఒక అవగాహన తెచ్చుకున్నాడు…   వున్న భూమిలో ఒకదాని తర్వాత ఒకటి పంటలు వేస్తూ , వచ్చిన డబ్బుని  పొదుపు చేయడం స్టార్ట్ చేసాడు..  […]

3 min 190 views
మాంగళ్య బంధం

మాంగళ్య బంధం – 4

మనం చెప్పింది చేయడం తప్ప  తనకి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలుసా ఏంటి.. మన అమ్మాయి మన మాట కాదనదు.. మనం చెప్పినట్టే చేస్తుంది అంటారు శేఖర్ గారు నమ్మకంగా…   ఆయన మాటలు విన్న తర్వాత సరే మరి మీ ఇష్టం.. మీ మాట నేనెప్పుడూ కాదన్నాను మీరెలా అంటే అలానే చేద్దాం..   మనం ప్రణయ్ కంటే మంచి అబ్బాయి ని ఈ ప్రపంచం మొత్తం వెతికిన తీసుకురాలేము… కనుక  ఈ విషయాన్నీ ఆలస్యం […]

3 min 268 views
మాంగళ్య బంధం

మాంగళ్య బంధం – 5

 ముందుగా గొంతు సవరించుకున్న శాంతి అది ఏమీ లేదు వదిన మన ప్రతిమ పెళ్ళి వయసుకి వచ్చింది… తనకి  ఈ ఏడాది పెళ్ళి చెయ్యాలి అని అనుకుంటున్నాం అంటుంది …   ఓహ్ మంచి మాట చెప్పారు వదిన.. మన ప్రతిమ కి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాం అని.. ఇంతకు అబ్బాయిని ఎక్కడైనా చూసారా..ఏదయినా సంబంధం కుదిరిందా అని మాములుగా అడిగింది యశోద..    హ్మ్ అబ్బాయిని చూసాము వదిన.. చాలా మంచి సంబంధం కూడా… అబ్బాయి గుణవంతుడు, […]

4 min 91 views