మాంగళ్య బంధం – 81
బయటకి వెళ్తున్న భరత్ వైపే చూస్తూ పాపం ఏంటో అన్ని పనులు బావ మీదే పడ్డాయి.. నేనేమైనా సాయం చేస్తాను అన్న పెళ్ళికొడుకు అది ఇది అని ఏ పని చేయటం లేదు.. ఇక్కడేమో నేను తప్ప సహాయం చేసే వారు ఇంకెవరూ లేరు.. ఎంత బంధువులు చేసిన వాళ్ళు అన్ని పనులు చేయరు కదా.. ఇలాంటి సమయంలో పనులు ఎన్ని ఉంటాయో.. అన్ని పనులు అటు ఇటు తిరుగుతూ ఒక్కడే చేసుకోవాలి అంటే […]