మాంగళ్య బంధం – 111
ఆ మాట విన్న వెంటనే ఇంకో ఆటనా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ప్రతిమ.. ఇంచుమించు ప్రణయ్ ది కూడా అదే ఫీలింగ్.. వాళ్లందరి ముందు అలాంటి ఆటలేదో సరదాగా అనిపిస్తున్నా కానీ ప్రతిమ వాటన్నిటికీ చాలా ఇబ్బంది పడుతుంది అన్నట్టుగా ప్రణయ్ ఫీల్ అవ్వడంతో ఇంతటితో ఆపేస్తే చాలు కదా ఇంకా ఎన్ని ఆటలాడిస్తారు అనుకుంటాడు మనసులో.. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తమకంటే వయసులో పెద్దవారు,, అనుభవం ఉన్నవారు,మంచి చెడు తెలిసినవారు, వాళ్ళు […]