New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అవధులు లేని ప్రేమ

17 stories Ongoing Love Romance Suspense

సమయం రాత్రి పది గంటలు సిటీకి దూరంగా ఉన్నావా బంగ్లాలో ఓ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేసి కాపలా కాస్తున్న రౌడీలు వాళ్లలో ఒకరు ఫోన్లో అన్న తీసుకొచ్చి కట్టేసాం ఇప్పుడు స్పృహలో లేదు ఆ అమ్మాయి అని చెప్పాడుఫోన్లో మాట్లాడుతున్న అతను జాగ్రత్తగా ఉండండి నేను బయలుదేరాను త్వరగా నే వచ్చేస్తాను అని చెప్పాడుఅన్నా మేము ఇక్కడ పాతికమంది కాపలా ఉన్నావ్ మమ్మల్ని దాటి ఈగ కూడా లోపలికి రాలేదు మీరు త్వరగా రండి అని చెప్పాడుఅరేయ్ ఆ అమ్మాయి కోసం వచ్చేది ఈగో దోమో కాదురా నాధ్  శివనాథ్ శివుడి యొక్క ఉగ్రరూపం వాడు ఆ అమ్మాయి విషయంలో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి వస్తున్న అని…

Browse Stories

అవధులు లేని ప్రేమ

అవధులు లేని ప్రేమ – 1

సమయం రాత్రి పది గంటలు సిటీకి దూరంగా ఉన్నావా బంగ్లాలో ఓ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేసి కాపలా కాస్తున్న రౌడీలు వాళ్లలో ఒకరు ఫోన్లో అన్న తీసుకొచ్చి కట్టేసాం ఇప్పుడు స్పృహలో లేదు ఆ అమ్మాయి అని చెప్పాడు   ఫోన్లో మాట్లాడుతున్న అతను జాగ్రత్తగా ఉండండి నేను బయలుదేరాను త్వరగా నే వచ్చేస్తాను అని చెప్పాడు   అన్నా మేము ఇక్కడ పాతికమంది కాపలా ఉన్నావ్ మమ్మల్ని దాటి ఈగ కూడా లోపలికి రాలేదు […]

4 min 51 views
అవధులు లేని ప్రేమ

అవధులు లేని ప్రేమ – 2

హాయ్ వచ్చేసారా నేను మైత్రియి నా కథను నేను మీకు చెప్పడానికి వచ్చాను అసలు నా జీవితంలో ఏం జరిగిందో మీకు నేను చెప్తాను పదండి.   అమ్ము ఇంకా ఎంతసేపు పడుకుంటావు నిద్రలేయి అని అమ్మ నిద్ర లేపుతుంటే అమ్మ ఫ్లీస్ ఇంకో ఐదు నిమిషాలు ఇలా అందరి ఇంట్లోలా మా ఇంట్లో ఉండదు. మా ఇంట్లో నేను మా నాన్న మాత్రమే ఉంటాం మా అమ్మ ఓ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేస్తూ […]

3 min 46 views
అవధులు లేని ప్రేమ

అవధులు లేని ప్రేమ – 3

ఎప్పటిలానే నిద్రలేచి రెడీ అయ్యాను ఈరోజు కూడా నాన్న నాకన్నా ముందే లేచి నాకు కిచెన్ కి కనెక్షన్ కట్ చేసి తనే బ్రేక్ ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాడు బ్రేక్ఫాస్ట్ చేసి నేను కాలేజీకి నాన్న స్కూల్ కి బయలుదేరాము    కళాని ఎక్కించుకొని కాలేజీకి వెళ్లి కాలేజీలో క్లాసెస్ మొత్తం అయ్యాక తిరిగి సాయంత్రం బయలుదేరుతుండగా కళ మైత్రి అని నన్ను గోకడం మొదలు పెట్టింది    నేను చిరాగ్గా ఆ గోకడం ఆపి […]

3 min 34 views