అవధులు లేని ప్రేమ – 4
నాల్గవ భాగం అతను పాకెట్ లో నుంచి ఓ చిన్న పాకెట్ నైఫ్ లాంటిది తీశాడు అంతే కనీసం అతని మాట కూడా నోట్లో నుంచి రాకముందే కళ నా పేరు కళావతి తన పేరు మైత్రేయి అందరూ మైత్రి అంటారు మేము ఎన్బికెఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం తన ఇల్లు గాంధీనగర్ సెకండ్ లైన్ లో మూడో ఇల్లు […]