New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అవధులు లేని ప్రేమ

17 stories Ongoing Love Romance Suspense

సమయం రాత్రి పది గంటలు సిటీకి దూరంగా ఉన్నావా బంగ్లాలో ఓ అమ్మాయి కాళ్లు చేతులు కట్టేసి కాపలా కాస్తున్న రౌడీలు వాళ్లలో ఒకరు ఫోన్లో అన్న తీసుకొచ్చి కట్టేసాం ఇప్పుడు స్పృహలో లేదు ఆ అమ్మాయి అని చెప్పాడుఫోన్లో మాట్లాడుతున్న అతను జాగ్రత్తగా ఉండండి నేను బయలుదేరాను త్వరగా నే వచ్చేస్తాను అని చెప్పాడుఅన్నా మేము ఇక్కడ పాతికమంది కాపలా ఉన్నావ్ మమ్మల్ని దాటి ఈగ కూడా లోపలికి రాలేదు మీరు త్వరగా రండి అని చెప్పాడుఅరేయ్ ఆ అమ్మాయి కోసం వచ్చేది ఈగో దోమో కాదురా నాధ్  శివనాథ్ శివుడి యొక్క ఉగ్రరూపం వాడు ఆ అమ్మాయి విషయంలో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి వస్తున్న అని…

Browse Stories

అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 17

 పదిహేడవ భాగం   అంతలో ఓ బాబు నా దగ్గరకు వచ్చి అక్క ఇదిగో నీకు నేను ఇచ్చే గులాబీ పువ్వు అన్నాడు అతన్ని చూసి చిన్నా నువ్వు ఇక్కడ ఉన్నావా చాలా రోజులుగా నువ్వు సిగ్నల్ దగ్గర కనపడకపోయేసరికి ఏమైపోయావో అనుకున్నాను అని చెప్పాను   అప్పుడు ఆ బాబు నువ్వేగా అక్క చదువుకోవాలని ఉంది అక్క అంటే నాన్నతో మాట్లాడుతాను అన్నావ్ ఇదిగో భాయ్ నన్ను స్కూల్లో చేర్పించాడు. నాతో పాటు చెల్లిని కూడా […]

3 min 13 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 16

పదహరవ భాగం   నేను ఫ్రెష్ అయ్యి  కిందకు వచ్చేటప్పటికి నాధ్  ఇంకా ఛోటు అలాగే కామాక్షి గారు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. కానీ కళ కనిపించలేదు నేను అడిగేలోపే నాధ్  కళ గెస్ట్ రూమ్ లో ఉంది వస్తుంది నువ్వు కూర్చో అన్నాడు నేను కూర్చోగానే కళ వచ్చి నా పక్కన కూర్చుంది   నాకు ఏదురుగా నాధ్ కూర్చుంటే కామాక్షి గారు వడ్డిస్తున్నారు. నేను ఆకలి వల్ల గమనించలేదు కానీ కళ నా […]

3 min 16 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 15

                   పదిహేనవ భాగం   మురళీధర్ గారు నా కూతురు కన్నా నువ్వే నయం ఫోన్ చేసి మామా ఈ రోజు నీ కూతురు ని కలిశా. ఇంటికి వస్తున్న అని చెప్తున్నావు నా కూతురు నీ మీద భయంతో కనీసం నిన్ను చూసిన విషయం కూడా చెప్పలేదు నాకు  అని నవ్వుతూ కాఫీ ని నాధ్ కి ఇచ్చారు   నాధ్ కాఫీ తీసుకుని […]

3 min 14 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 14

పదనాల్గవ భాగం   కళ నా వెనకనుంచి ఏంటే కొత్తకోడల్ని ఆహ్వానించినట్టు ఆహ్వానిస్తున్నారు అంది మనకు ఆప్షన్స్ ఉండవే బాబు సైలెంట్ గా జరిగే చోటమే అన్నాను కళాతో   నేను కుడికాలు ఇంట్లో పెట్టగానే ఇంట్లో ఉన్న అందర్నీ బయటికి పొమ్మన్నాడు కళనేమో కూర్చో ఛోటు ఫుడ్ తెస్తాడని చెప్పి నన్ను మెట్ల మీదగా పైకి తీసుకెళ్తున్నాడు నాధ్ .    నా గుండె భయంతో హై స్పీడ్ లో కొట్టుకుంటుంటే నేను మెట్ల మీద […]

3 min 13 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 13

పదమూడవ భాగం   నాధ్ నవ్వుతూ నా వైపు చూస్తూ అలిగావా సరే నేను  బుజ్జగిస్తాను కానీ లే పోదాం అన్నాడు   నేను మళ్లీ మనసులో బుజ్జగిస్తాడా నన్ను ఇతను  బెదిరించుకుంటే చాలు అని అనుకున్నాను నాధ్ వెంటనే బెదిరిస్తేనే కరెక్టేమో బుజ్జగిస్తానంటే నమ్మటం లేదు కదా నువ్వు  అన్నాడు   పక్కనే ఉన్న కళ నన్ను నాధ్  నీ విచిత్రంగా చూస్తూ అన్నయ్య తను ఏమి మాట్లాడటం లేదు కదా మరి మీరేమో తనకే […]

3 min 16 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 12

     పన్నెండవ భాగం   కళా  బండి ఎక్కి నాతో చెప్పు నైట్ వచ్చాడా మా అన్నయ్య అని నన్ను ఆటపట్టిస్తున్నట్టు గా అడిగింది   నేను అర్ధమయినా కానట్టు ఏ అన్నయ్య ఎవరికి అన్నయ్య అని అన్నాను    కళా  నా వీపు మీద ఒక్కటేసి వేషాలు వేయకు నేను ఏమి అడిగానో నీకు తెలుసు సమాధానం చెప్పు అంది   అబ్బా చంపేసావే రాక్షసి అంత గట్టిగా కొట్టావ్ అయిపోయావే నా చేతిలో […]

3 min 16 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 11

                   పదకొండవ భాగం   నేను ఉక్రోషంగా ఒక అడుగు వెనుకకు వేసి నాకు  సమాధానం చెప్పండి అన్నాను   నాధ్ నా చేయి పట్టుకుని లాగి తన ఒడిలో కుర్చోపెట్టుకోనీ నువ్వు  నా ప్రేమనీ ఒప్పుకొని నన్ను  ప్రేమించి నాకు ఐ లవ్ యువ్ చెప్పిన రోజు నీ ప్రశ్న కి సమాధానం చెపతానన్నాడు   నేను చివాలునా తన వైపు చూశాను నువ్వు […]

3 min 20 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 10

                          పదవ భాగం       నేను నాన్న వైపు మౌనంగా చూడగానే నాని మళ్ళీ తిరిగి చెప్పడం ప్రారంభించాడు   మీ అమ్మ పోలీస్ అవ్వాలని చాలా ధైర్యంగా ఉండేది తప్పు జరిగితే నిలదీసేది దానితో అందరూ మీ అమ్మని మగరాయుడిలా ఉంది ఆడపిల్లల లక్షణాలు ఒకటి కూడా లేవు అనే వాళ్లు కానీ నాకు తెలుసు […]

3 min 23 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 9

తొమ్మిదోవ భాగం       జీపు లో తిరిగి వస్తూ ఉంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న ఛోటు చిన్నగా నవ్వుతున్నాడు   నాథ్  ఛోటు నీ ఎందుకా నవ్వు అని అడిగాడు   ఏం లేదు భాయ్ నిన్ను  ఇలా చూస్తే భాబీ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే నవ్వు వచ్చింది అని చెప్పాడు ఛోటు   నాథ్ అలాగా భాబి గురించి ఆలోచిస్తున్నావా ఇప్పుడు తమరి పరిస్థితి ఏంటో ఆలోచించి ముందు అన్నాడు    […]

3 min 21 views
అవధులు లేని ప్రేమ Premium

అవధులు లేని ప్రేమ – 8

             ఎనిమిదవ భాగం     నాధ్ నన్ను చూస్తూ లేచావా అప్పుడే ఇదిగో తాగు అని జ్యూస్ గ్లాస్ నా ముందు ఉంచాడు నేను తీసుకోకుండా నాధ్ వైపె చూస్తుంటే తను నాతో ఏంటి మీ క్యాంటీన్లో ఈ జ్యూస్ బాగోదా? సరే బయట నుంచి తెప్పించిన అని అడుగుతున్నాడు నేను మాట్లాడే లోపు ఛోటు వచ్చి నాధ్ భాయ్ అర్జెంట్ వర్క్ వెళ్లాలి మనం ఇప్పటికే చాలా […]

3 min 21 views