New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 77

నిజం గానే బెంచ్ మధ్యలో ఇరుక్కుంది అని సమాధానం చెప్పే సరికి చిన్నగా ఉన్నప్పుడు ఏవీ బయటకి చెప్పరు… మేమ్ చూసుకుంటాం లే అనుకుంటారు కానీ  ప్రాణం మీదకి వచ్చాక బయటపడతాయి అన్ని ఇలాంటి కేసులే అంటూ ఆవిడ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ రెడీ చేస్తూ లంచ్ చేశావా ని అడిగింది…     లేదు మేడమ్ పెయిన్ ఎక్కువ అయ్యి హ్యాండ్ అసలు కదలట్లేదు మేడమ్ అంది..     నీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ […]

3 min 21 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 76

చిన్న జెర్క్ తో వెనక్కి అడుగేసి ప్రొవోక్ చేయాలని వచ్చి మీద పడలేదు సర్ అని ఎక్సప్లనేషన్ ఇస్తుంటే నేను వెళ్ళమనలేదు అన్నాడు శాన్వి కళ్ళల్లోకి చూస్తూ..     ఉండమని కూడా చెప్పలేదు కదా సర్…       యాక్చువల్లీ మొన్న ఒక వర్డ్ నేను రాంగ్ గా మాట్లాడాను అని దానికి సారీ అని చెప్పబోతుంటే.. ఇట్స్ ఒకే సర్ ఆ డే  గడిచిపోయింది కదా వదిలేయండి అంది…     అంటే […]

3 min 25 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 75

లీవ్ ఇట్ శాను!! నువ్వు ఇవన్నీ పట్టించుకుంటావా?? లైట్ క్రిష్ సర్ నీకు క్లాస్ బయట నిల్చోపెట్టి పనిష్మెంట్ ఇచ్చారు నువ్వు కాలేజీ బయట నిల్చునేల పనిష్మెంట్ ఇవ్వు అంది…     అర్థం కానట్టుగా శాన్వి చూస్తుంటే మాస్టర్ ప్లాన్స్ వేసేదానివి ఇలా మబ్బుల తయారు అయ్యావేంటే?? అని శాన్వి తలపై ఒక్కటేసి చెవి దగ్గరగా వెళ్లి హిట్లర్ కార్ టైర్ పంచర్ చెయ్యి అంది…     వద్దులే మళ్ళీ తెలిస్తే తిడతాడు అని […]

3 min 23 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 74

ఎందుకంత నాపై కేర్ చూపించారు ఇంతకీ ఆ పర్సన్ ఎవరు? అని ఆలోచిస్తుంటే శాను ఏమైందే?? సైలెంట్ అయ్యావ్ అని కదిలించింది గీత…     ఆహ్! ఊహు ఏమ్ లేదు అంటుంటే ఏమైందే అలా ఉన్నావ్ అని అడిగింది కృతిక     ఎలా ఉన్నాను     డల్ గా కనిపిస్తున్నావ్…     అలా ఏమ్ లేదు అంటున్నప్పుడే వాళ్ళకి దగ్గరగా వచ్చిన క్రిషవ్… బేబీ! లేట్ కమ్మర్ కోసం నువ్వు స్టాండ్ […]

3 min 70 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 73

మనసంతా తన అక్క శ్రావ్య మీదకి కొట్టుకుంటుంటే గట్టిగా ఊపిరి పీల్చి వదిలి క్లాస్ కి వచ్చే సరికి క్లాస్ లో ఉన్న క్రిషవ్ టైం చూస్తూ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్!! అన్నాడు..     సారీ! సర్ అని క్లాస్ బయటే నిల్చుంది శాన్వి…     సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరితో ఏ డిస్కషన్ లో ఉన్నా ఇన్ టైం లో క్లాస్ కి వస్తారు… మనకి సబ్జక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు… […]

3 min 39 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 72

అక్కా అంటూ కార్ డోర్ తీయడానికి ట్రై చేసింది శాన్వి కాని డోర్ లాక్ చేయడంతో డోర్ రాక అక్క అంటూ ఆరాటంగా డోర్ గ్లాస్ పై కొడుతున్న శాన్విని కార్ లోపల కూర్చున్న రాజీవ్ చూస్తూ శాడిజంగా పెదవులు ఓ వైపు సాగదీసి నవ్వుతుంటే తనతో పాటు కార్ లోపల ఉన్న శ్రావ్య చెల్లి కంగారుని చూస్తూ నన్ను మీరు ఇక్కడికి తీసుకు రావడానికి గల కారణం ఇదేనా? అని కన్నీళ్లతో అడిగింది శ్రావ్య…   […]

3 min 31 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 71

ఇక మేమ్ కూడా వెళ్తాం మా అని క్రిషవ్ అంటే ముగ్గురు వెళ్ళేది ఒకే కాలేజీ కదా క్రిష్!! అయిన కూడా ముగ్గురు మూడు కార్ లలో సెపరేట్ గా వెళ్లడం ఏంటి? అని అడిగాడు మయూక్..     కాలేజీ లో మేము ఒకే ఫ్యామిలి అని స్టూడెంట్స్ కి తెలియదు కాబట్టి అని నవ్వుతూ క్రిష్ వెళ్ళిపోతే నేను కూడా స్టార్ట్ అవుతాను అని చెప్పి రిషి ఇంకా లేవలేదా? అని అడిగారు మహేందర్ […]

3 min 28 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 70

మిల్క్ పాకెట్ కోసం వచ్చిన వాళ్లు శాన్వి ని గుర్తు పట్టి శీనన్న ఉన్నప్పుడు ఈ రోజు లాగే రోజు తెరిస్తే మాకు పాల ప్యాకెట్ కి కొరత ఉండేది కాదు అంటూ శ్రీనివాస్ గారి గురించి చెప్పగానే ఇక నుండి రోజు ఇదే టైం కి తెరుస్తాను బాబాయ్ అని చెప్పింది..     ఆహ్! రమేష్ గాడికి ఇంత పెద్ద షాప్ అప్ప జెప్తే వాడు ఏ టైం కి వస్తాడో ఎప్పుడో తెరుస్తాడో […]

3 min 25 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 69

రెస్పాన్స్ లేక కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చెప్పడంతో నవ్వుకుని తన బైక్ ని స్టార్ట్ చేసి రైజ్ చేస్తూ శాన్వి పక్కన ఆపాడు..     బైక్ రైజ్ అయిన సౌండ్ కి ఉలిక్కిపడి ఓ అడుగు వెనక్కి వేసి కళ్ళు కనిపించట్లేదా?? బైక్ రోడ్డు మీద నడుపు మనుషుల మీద కాదు అంటూ తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎవరితను అని బైక్ మీద ఉన్న పర్సన్ ని చూసే సరికి హెడ్ కి […]

3 min 28 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 68

మేడమ్! కీ స్ అని వినోద్ మార్ట్ కి లాక్ చేసి ఇచ్చాడు…     థాంక్ యూ వినోద్… మార్నింగ్ సెవెన్ కి వచ్చెయ్ అని స్వాతి కి కూడా చెప్పేసి ఇంటి బాట పట్టింది..     బ్యాగ్ వేసుకుని వస్తున్న శాన్వినే చూస్తూ కార్ ఎక్కుశాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు     అవసరం లేదు అని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్తున్న శాన్వినే చూస్తూ చక్కగా కార్ […]

3 min 35 views