ఏమ్ మాయ చేసావే..!! – 57
వెనక నుండి వచ్చిన సుమన! మయూక్ వీపు పై ఒక్కటేసి అర్థరాత్రి దొంగల ఇంట్లోకి ఎలా దూరావ్ రా?? అని అడిగింది… అబ్బాహ్! రాక్షసి వచ్చి రాగానే కొడతావ్ ఏంటే??? అని వీపుపై నిమురుకుంటుంటే… ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా అంది… ఏయ్! సుమ్ము!! అన్నయ్యని రా అంటావేంటే??? వాడు నీకంటే పెద్దోడు.. అలా రా అనొచ్చ!!! అని మీనాక్షి గారు అడ్డుకుంటుంటే మాతా మీనాక్షమ్మా!! ముందు వాడేలా […]