New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 67

ఆహా!! అంత దూరం ఎందుకు శాను వెళ్ళడం… అంటూ ఓ అడుగు ముందుకు వేసే సరికి భయంతో శాన్వి అడుగు వెనక్కి పడింది..   ఈ భయం చాలు అని నవ్వుతూ ఆడపిల్లవి నీకెందుకు శాను ఇంత కష్టం… ఇంత హ్యాండ్సమ్ అక్క మొగుడ్ని నేనుండగా నువ్వు ఈ టైం వరకు కష్ట పడటం ఏంటి అని అడిగాడు….     దూరంగా ఉండి మాట్లాడు… దగ్గరికి వస్తే చంపేస్తా! అని నుదుటికి చెమట పడుతుంటే అడుగులు […]

3 min 26 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 66

ఏమ్ లేదు కృతి మార్నింగ్ కాలేజ్ లో మాట్లాడుకుందాం వెళ్ళు సర్ వెయిట్ చేస్తున్నారు అంది..     అబ్బో! సర్ అంట అని ఆశ్చర్యంగా అడిగింది..     లెక్చరర్ ని సర్ అనకుండా ఏమ్ అంటారే కోతి అని రిషిత్ కృతిక నెత్తి మీద ఒక్కటేస్తే నన్నే కొడతావా నిన్ను అనే లోపు రిషిత్ పరిగెత్తాడు..     రేయ్ రిషి ఆగరా అయిపోయావ్ నా చేతిలో.. అంటూ రిషిత్ కోసం పరిగెత్తుతూ అన్నయ్య […]

3 min 22 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 65

అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ చూస్తారు కానీ అసలు టైం మెయింటైన్ చేయరు… మనీ కూడా సరిగ్గా ఇవ్వరు కాని తప్పని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉంటున్నారు అని లోపలికి వెళ్దాం రండీ అన్నయ్య అంది..     లోపలికి వచ్చే సరికి రెసెప్షన్ దగ్గర ఉండాల్సిన రమేష్ గారు ఏడు అవ్వగానే ఇంటికి వెళ్ళిపోతే స్వాతి, వినోద్ లతో మార్ట్ ని రన్ చేస్తుంది శాన్విక..      ఈవెనింగ్ టైం లో జనాలు ఎక్కువగా వస్తారు […]

3 min 36 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 64

అది శాను వాళ్ళింటికి అంది తల దించుకుని…     ఇప్పుడు అవసరమా బేబీ! మార్నింగ్ కాలేజ్ లో కలుస్తారు కదా…   కానీ నాకు ఇప్పుడే తనని కలవాలి అని ఉంది అన్నయ్య.. నిన్న నైట్ వాళ్ళింట్లో డిన్నర్  ప్రిపేర్ చేయించి తినకుండా వచ్చేసాం… ఈ రోజు నేను కాలేజ్ కి కూడా రాలేదు… అది చాలా బాధ పడి ఉంటుంది అన్నయ్య.. ఇప్పుడు నాకు ఎలాగూ నిద్ర రాదు… ఒక గంటలో వెళ్లి వచ్చేస్తాను […]

3 min 22 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 63

వాడు నా కడుపున పుట్టక పోయినా వాడే నన్ను మొదటగా అమ్మ అని పిలిచాడు… మీ భార్యగా నాకు అవకాశం ఇచ్చాడు… అలాంటి వాడిపై ప్రేమ పెరుగుతుందే తప్ప తరగదండి అంది మహేందర్ గారి గుండెపై తల ఆనించి ఆయన చుట్టూ రెండు చేతులు వేస్తూ…     మాధవి గారి మనసులో మాట ఆయనకి తెలిసిన మళ్లీ మళ్లీ అదే మాట వింటుంటే ఎంతో సంతోషంగా అనిపించి మాధవి గారి నుదుటి మీద ప్రేమగా ముద్దు […]

3 min 26 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 62

ఆశ్చర్యంగా మయూక్ తన చేతిని వెనక్కి తీసుకుంటుంటే అలా తీసుకోనివ్వకుండా మయూక్ చేతిని తన రెండు చేతుల మధ్య బంధీస్తూ… నాకు చదువుకోవాలని ఉంది బావ… ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు అంది..   పెళ్లంటే ఇష్టం లేదు కానీ నేనంటే ఇష్టమే కదా బేబీ అన్నాడు..     హ్మ్! అంది..     ఇంకేం పెళ్ళి తర్వాత కూడా చదువుకోవచ్చు బేబీ!  నేనేమైనా నీ చదువుకి అడ్డు చెప్తాను అనుకుంటున్నావా?? నెవర్ నీ ఇష్టం […]

3 min 41 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 61

శాన్వి!! అంతా శాలరీ ఎందుకమ్మా వాళ్ళకి.. వాళ్లు చేసే పనేం ఉంది షాప్ లో అనవసరంగా టైం పెంచి జీతం ఎక్కువగా ఇస్తా అంటున్నావ్ అన్నారు రమేష్ గారు..   పర్లేదు! బాబాయ్!! మనకి పని చేయడానికి నమ్మకస్థులు కావాలి… జీతం గురించి ఆలోచిస్తే జీవితమే పోయేలా ముంచేసి పోయే వాళ్ళ కంటే ఇలా ఇల్లు గడవడానికి అవసరానికి పని చేసే వాళ్లు దొరకడం అరుదు బాబాయ్ అంది శాన్విక…     రమేష్ గారికి శాన్వి […]

3 min 39 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 60

లేదు బాబాయ్ ఈ రోజు నుండి నాన్న ఉన్నప్పుడు ఎలా తెరిచే వారో మళ్ళీ అలాగే చూసుకోవాలి అనుకుంటున్న అంది..   కష్టం అవుతుంది శాన్వి… ప్రొద్దున ఏడు గంటల నుండి రాత్రి పది గంటలు అంటే ఇబ్బంది అవుతుందమ్మా అన్నారు అనునయంగా….     అందుకే బాబాయ్ వర్కర్స్ కి షిఫ్ట్ లు పెడతాను అన్నాను.. మీరు షాప్ తో పాటు ఎప్పటిలాగే మీ పనులు కూడా చేసుకోండి బాబాయ్.. నేను ఉదయం ఏడు గంటల […]

3 min 31 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 59

ఓ సైడ్ చున్నీ ఎక్కువ అయ్యి మరో సైడ్ తక్కువగా ఉండి రిషిత్ అడుగు పడే సరికి తక్కువ ఉన్న వైపు భుజం నుండి జారిపోయింది   చున్నీ లాగుతున్న రాకుండా రిషిత్ కాళ్ళ కింద నలిగిపోతుంటే రిషిత్ మాత్రం ఆ పేపర్ లో ఉన్న డ్రాయింగ్ అద్భుతంగా ఉందని దాన్నే చూస్తూ చున్నీ కాలు వేయడం చూసుకోలేదు…     అతడి షూ కింద కనిపిస్తున్న చున్నీ ని చూసి కోపం వచ్చిన శాన్వి!! కావాలనే […]

3 min 29 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 58

ఎనిమిదేళ్ళ వయసులో తనకి చిట్టి చెల్లెలు పుట్టిందని తెలిసి ఎంతో సంతోష పడ్డాడు క్రిషవ్..     అప్పటి నుండి ఆ చిట్టి చెల్లి అంటే ప్రాణం క్రిషవ్ కి…     మరి ఇప్పుడు ఆ చెల్లికి ఇష్టం లేని పెళ్ళి జరగనిస్తాడా?? క్రిషవ్?????     @@@     భోజనం చేశాక మా! బోర్ గా ఉంది కాలేజ్ కి వెళ్ళనా? అని అడిగాడు రిషిత్..     వెళ్ళు కానీ అక్కడ […]

3 min 28 views