New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 47

శాన్వి ఎదురవడంతో షాప్ కి వెళ్ళావా శాను…. అని అడిగింది కృతిక…     అవును కృతి నువ్వెప్పుడూ వచ్చావ్ అని అడిగింది..     నేను వచ్చి అరగంట పైనే అయింది… అంకుల్ తో మాట్లాడా ఇప్పటి వరకు అంది కృతిక     ఓహ్! అని నార్మల్ గా చెప్పి బ్యాగ్ తీసి పక్కన పెట్టి వెళ్తున్నావా?? కార్ వస్తుందా?? అని అడిగింది…     శాన్వి అడిగిన తీరుకి కృతిక ఆశ్చర్య పోయి… […]

3 min 61 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 46

  ఆ టైం లో కూడా శాన్వి లో హమ్మయ్య క్లాస్ ఓవర్ అన్న రిలాక్స్ ఫీల్ రాలేదు… క్లాస్ చెప్తున్నంత సేపు శ్రద్దగా వినిందో లేదో కానీ అశ్రద్దగా లేదు…     క్రిషవ్ వెళ్తూ వెళ్తూ కూడా మరోసారి వెనక్కి తిరిగి చూసాడు.. అందులో ముఖ్యంగా శాన్విక వైపు… వెళ్ళడానికి డయాస్ దిగగానే మళ్ళీ నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టింది శాన్వి…     ఎందుకో శాన్వి రియాక్షన్ బాధగా అనిపించింది గిల్టీ ఫీల్ […]

3 min 59 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 45

ఆడపిల్లల పై చెయ్యి చేసుకోకూడదు అనే తల్లి మాట గుర్తుకు వచ్చి గాలిలోనే ఆ చేతిని ఆపేసి  కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ భస్మం చేసేలా చూస్తూ… ప్రతి మగాడు ఆడదానికి అందానికి.. ఆమె మాట్లాడే మాటలకి చొంగ కారుస్తూ రోడ్డు మీద మీద తిరిగే కుక్కలు అనుకుంటున్నావా??? నువ్వు బెట్ కట్టి పడేయడానికి?? అని టేబుల్ పై గట్టిగా కొట్టేసాడు…     అది గ్లాస్ టేబుల్ అవ్వడంతో భల్లుణ శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలు అయ్యి […]

3 min 60 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 44

ఫస్ట్ హౌర్ క్రిషవ్ రాజ్ దే కాబట్టి క్లాస్ కి వచ్చి పదునైన చూపులతో శాన్వి నే గుచ్చి చూస్తూ క్లాస్ అందరిని మాములుగా చూస్తూ క్లాస్ కంప్లీట్ చేసుకొని వెళ్లిపోతుంటే సర్ ఐ హావ్ ఏ డౌట్ అని లేచి నిల్చుంది శాన్వి…     ఏంటి అన్నట్టుగా క్రిషవ్ వెనక్కి తిరిగితే క్లాస్ అందరికీ ఎందుకు సర్ డిస్టర్బన్స్… ఆల్రెడీ వాళ్లు నిన్న వినేశారు సో నేనే మీ దగ్గరికి వస్తాను ఎక్సప్లయిన్ చేయండి […]

3 min 50 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 43

కోపంగా చూసి నాకేం వద్దు అనగానే… ఏమ్ పర్లేదు వాడికి కడుపు నిండా కుళ్ళు ఉంది గాని మాకు పెట్టి నువ్వు కూడా తినమ్మా అన్నారు రాజీవ్ తండ్రి…     మామ గారు మాటతో వాళ్ళకి వడ్డించి వాళ్ళ ప్లేట్స్ తీసి మరోసారి అడిగింది రాజీవ్ ని…     కోపంతో రగిలి పోతున్న రాజీవ్ కళ్ళేర్ర జేయగానే భయంతో బయటకి వచ్చి ఫుడ్ పెట్టుకోవడానికి ప్లేట్ తీసింది గానీ తినాలి అనిపించక వంట రూమ్ […]

3 min 48 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 42

చాలా రోజులు మెసేజ్ లు.. కాల్స్ చేస్తూనే ఉంది..  కృతిక చెప్పిన విధానానికి క్రిష్ ని పడేయడం ఓ ఛాలెంజ్ గా తీసుకుంది కానీ క్రిషవ్ మాటకి ఇంప్రెస్ అయిన శాన్వికి ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించి ఎన్ని మెసేజ్ లు కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు క్రిషవ్….       ఈ విషయం కృతికకి తెలియదు… క్రిష్ తన ఫేక్ ప్రొపోజ్ కి ఒకే చెప్పాక నీ అన్న కూడా అందరి లాంటి మగాడే అని […]

3 min 52 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 41

ఏంటి నాకు పని లేక అరుస్తున్నానా???? కాలేజ్ ప్రిన్సిపాల్ నీ అయిన నేను చైర్మన్ గారికి ఎంత ఫెవర్ గా వర్క్ చేస్తానో తెలుసా!!! అలాంటి నాకు పని లేదని అవమానిస్తున్నారా అని అయన అలకగా అడిగితే… మాధవి గారిని హత్తుకుని నా వరకు ఏమ్ రాకుండా నాన్నే మానేజ్ చేస్తారు మా! అన్నాడు క్రిషవ్…      అయిన! మా నాన్న కష్టాన్ని నువ్వెప్పుడు గుర్తించవు అని కృతిక మూతి తిప్పితే  అవునా! అని చిరునవ్వుతో […]

3 min 52 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 40

అంత దగ్గరగా క్లోజ్‌గా ఉన్న క్రిషవ్ వెచ్చని శ్వాస తన మొహంపై పడుతుంటే ఒంట్లో ఒక కొత్త రకమైన వణుకు పుట్టి ఆమె మనసుని పూర్తిగా అతని వైపే లాగేసింది…. అంతవరకు కోపంతో ఎగిరిపడిన శాన్వి ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యి…. క్రిషవ్ బాడీ తనకి పూర్తిగా ఆనుకొని ఉండటంతో ఆ వెచ్చదనం ఆమెలో ఒక వింతైన కాక రేపింది….     క్రిషవ్ పట్టుకున్న చేతి నొప్పి కంటే ఆ స్థానంలో అతని వేళ్ల స్పర్శ శాన్వి నరనరాల్లోనూ […]

3 min 50 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 39

నీకు అంత సీన్ ఉంది అనుకుంటున్నావా????     ఆ మాటతో కోపం బుస్సున పొంగి మరెందుకు నా దగ్గరికి వచ్చావ్ అని పళ్ళు నూరింది…     అరిగిపోగలవు జాగ్రత్త!!! అని తన మొబైల్ తీసి కృతిక చేసిన మెసేజ్ చూపించాడు క్రిషవ్…     స్మాల్ హెల్ప్! అన్నయ్య!!! శాను కి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయ్యి ఆటో స్టాండ్ దగ్గర ఉంది అంట ప్లీజ్ నువ్వు ఆ దగ్గర్లో ఉంటే తనని ఇంట్లో […]

3 min 52 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 38

ఏమైందే అలా మాట్లాడుతున్నవ్?  ఇంతకీ ఏమ్ చేస్తున్నావ్? అన్నయ్య తో మాట్లాడాలి అన్నావ్ మాట్లాడవా???     లేదు! నాకు మీ అన్నయ్య కనిపించలేదు… వేరే వర్క్ ఉంటే వచ్చేసాను అంది…     ఓహ్! అయితే ఇంటికి వెళ్లిపోయావా???     లేదే! బస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఆటో స్టాండ్ కి నడుస్తుంటే కాస్త కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే పక్కన కూర్చున్న…     శాను! జాగ్రత్తనే !! గీత ఉందా […]

3 min 52 views