New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

చూపులు కలిసిన వేళ

10 stories Ongoing

“నాన్నా... నన్ను పట్టుకో!” అంటూ కిలకిలా నవ్వుకుంటూ మూడు సంవత్సరాల బాబు వాళ్ల నాన్న ముందు పరిగెడుతున్నాడు.“కన్నా... స్లోగా పరిగెత్తు. పడిపోతావు.”“లేదు నాన్నా... నువ్వు ఉన్నావుగా... నేను పడిపోను!” అంటూ ఆ బాబు ఒక్కసారిగా ఆగాడు.అదే సమయంలో ఒక లారీ వచ్చి గుద్దడం... కళ్ళు మూసుకొని తెరిచేలోపు జరిగిపోయింది.“కన్నా...!” అంటూ నిద్రలో నుంచి లేచి కూర్చున్నాడు 27 ఏళ్ల యువకుడు.సిద్ధు... సిద్ధార్థ్ వర్మ.ACలో ఉన్నా నుదిటిపై చెమటలు పట్టాయి. ఒళ్లంతా వణికిపోతుండగా...“ఏంటి ఇలాంటి కల వచ్చింది...? ఎప్పుడూ లేనిది ఇలాంటి కల ఇవాళ రావడం ఏంటి...?” అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.“కన్నా... కన్నా...” అంటూ జానకి గారు బయట నుంచి డోర్ నాక్ చేస్తూ పిలుస్తుండటంతో, ఆలోచనల నుంచి తేరుకున్నాడు.“హా మా... వస్తున్నా...” అంటూ…

Browse Stories

చూపులు కలిసిన వేళ

చూపులు కలిసిన వేళ – 1

“నాన్నా… నన్ను పట్టుకో!” అంటూ కిలకిలా నవ్వుకుంటూ మూడు సంవత్సరాల బాబు వాళ్ల నాన్న ముందు పరిగెడుతున్నాడు.   “కన్నా… స్లోగా పరిగెత్తు. పడిపోతావు.” “లేదు నాన్నా… నువ్వు ఉన్నావుగా… నేను పడిపోను!” అంటూ ఆ బాబు ఒక్కసారిగా ఆగాడు.   అదే సమయంలో ఒక లారీ వచ్చి గుద్దడం… కళ్ళు మూసుకొని తెరిచేలోపు జరిగిపోయింది.   “కన్నా…!” అంటూ నిద్రలో నుంచి లేచి కూర్చున్నాడు 27 ఏళ్ల యువకుడు.   సిద్ధు… సిద్ధార్థ్ వర్మ.   […]

5 min 125 views
చూపులు కలిసిన వేళ

చూపులు కలిసిన వేళ – 2

జాను కోడలు పిల్లకి పంపించాల్సిన జ్యువెలరీ పట్టు చీర పంపించావా…….??? హా అండి  నిన్ననే  వెళ్లి ఇచ్చి వచ్చాను..!!   జాను అన్ని పెట్టావు కదా, మళ్లీ అక్కడికి వెళ్ళాక ,అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను, అంటే బాగోదు ,ఒకసారి చూసుకో, వెళ్లి అందరి ముందు మాట రాకూడదు….?   హా  చూసే పెట్టానండి… ఆ సరే  మహి నువ్వు వేరే కార్ తీసుకొని… వదిన వాళ్ళ ఇంటికి వెళ్లి తనని తీసుకొని…ఫంక్షన్ హాల్ కి వచ్చాయి. […]

5 min 103 views
చూపులు కలిసిన వేళ

చూపులు కలిసిన వేళ – 3

ఇంట్లో తలుపులకి జాగ్రత్తగా తాళాలు వేసి నువ్వు ఆటోలు వచ్చేయ్.     బామ్మ గారు గీత గారి నీ కూడా మనతో తీసుకు వెళ్లొచ్చు కదా …. !     లేదు బాబు గీతకి కారు పడదు వాంతులు అవుతాయి ఆటోలో వచ్చేస్తుందిలే, అయినా దానికి అలవాటే…. ఏమే గీత కార్లో వస్తావా….?    లేదు అమ్మమ్మ  నాకు కారు పడదు కదా ఆటోలోనే వస్తాలే మీరు బయలుదేరండి….!!!   బాబు బయలుదేరుదామా.   […]

5 min 57 views