New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 1

ఎపిసోడ్ 1   ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు.    అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది.    ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.   ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి […]

4 min 591 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 2

ఎపిసోడ్ 2   సరైన తోడు దొరికితేనే కదా, ఈ కలలన్నీ ఫుల్ ఫిల్ అయ్యేది. ఖర్మ కాలిపోయి, ఆ వచ్చినోడు నా ఫీలింగ్స్కి వ్యాల్యూ ఇవ్వకుంటే? మర్రి చెట్టు నీడలో ఏ మొక్క పెరగదన్నట్టు ఆ తోడు నీడ లో నా ఫీలింగ్స్ ని, నా గోల్స్ ని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని, ఆటిట్యూడ్ ని వదులుకోవాల్సి వస్తే?అమ్మో నా వల్ల కాదు’’ అనుకొని ఛాతి మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ భయపడింది స్వప్నిక.  […]

6 min 166 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 3

ఎపిసోడ్ 3   అతి తక్కువ టైంలో ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీస్ అన్నింటిలో తన బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీని, ది ఫస్ట్ అండ్ ది బెస్ట్ గా’ తీర్చి దిద్దాడని అంటారు.’ చూడాలి అని అనుకుంది స్వప్నిక..   ఈ కంపెనీ చైర్మన్ చాలా అందగాడని, ఇంకా పెళ్ళి కాలేదని అందరికీ తెలుసు. కాని ఇప్పటికి అతని ఫోటో ఒక్కటి కూడా బయటకి రాలేదు.     అతనికి ఎంత టాలెంట్ ఉందో, బయటి వాళ్ళ నుండి […]

4 min 127 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 4

ఎపిసోడ్ 4 ముగ్గురు సాయంకాలం జరిగే ప్రోగ్రాం గురించి మొత్తం మాట్లాడుకునీ, ఇంకా ఏవైనా పెండింగ్  వర్క్స్ ఉన్నయా అని చెక్ చేసుకున్న  తరువాత..    సాయంత్రం ఆరు గంటల వరకు  ప్రోగ్రాం వెన్యూ దగ్గర కలుసుకుందామని అనుకున్న తర్వాత.. స్వప్నిక తన కారులో, మురళి బైక్, కావ్య తన స్కూటీ పై  ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.   స్వప్నిక మల్లికా మేడం కి ఒక గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తూ,. ఆమె  ఒక గిఫ్ట్ కార్నర్ కోసం […]

4 min 134 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 5

ఎపిసోడ్ 5   స్వప్నిక నుండి తన కాలర్ ని మెల్లిగా విడిపించుకుని లేచిన అతనికి ఎందుకో ఆమెను వదిలిపెట్టాలని అనిపించక అక్కడ డాక్టర్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్న  అతని కళ్ళు ఆమెను తడముతూ ఉన్నాయి.   ఉదయం ఆమె కట్టుకున్న లైట్ ఆరెంజ్ కలర్ చీరలో తెల్లని ఆమె ఒళ్ళు మెరిసి పోతూ, ఆ సన్నని చీరలో నుండి ఒంటి ఒంపుసొంపులతో  క్లియర్ గా కనబడుతున్న ఆమె అందాలను బ్రహ్మ దేవుడు    చాలా శ్రద్ధగా […]

4 min 57 views