New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 6

ఎపిసోడ్ 6 స్వప్నిక తన కారు పార్క్ చేసిన మాల్ దగ్గరికి వచ్చీ,  తన కార్ కీస్ కూడా ఆ బ్యాగు లోనే ఉన్నాయనుకుని, ‘ఛ ఎంత పని జరిగింది. వాడెవడో గాని హాస్పెటల్లో అడ్మిట్ చేసాడు బానే ఉంది.    కాని తన బ్యాగ్, ఫోన్ అన్ని తనకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కొంప దీసి దొంగ అయితే? ఫ్రాడ్ అయితే? మొదలే తన ఫోన్ లో చాలా వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.’ అని మనసులో ఆలోచిస్తూ […]

4 min 66 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 7

  ఎపిసోడ్ 7   వీజే ముఖంలో మారుతున్న రంగులను చూసిన మహికి ఏమి అర్థం కాలేదు.   “అరేయ్, ఇది ఇండియా రా, ఇక్కడ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. మొదలే నువ్వు చాలా ఫాస్ట్.” అని అన్నాడు మహి.   అక్కడి నుండి ఇద్దరూ బయలుదేరారు.   ఇంటికి వచ్చిన స్వప్నిక చాలా కోపంగా ఉంది. ఏడుస్తూ రచ్చ చేయడానికి ఆమె అందరి లాంటి అమ్మాయి కాదు. స్వప్నిక భయంకరమైన పరిస్థితులను కూడా జాగ్రత్తగా డీల్ […]

5 min 42 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 8

ఎపిసోడ్ 8   స్వప్నిక ఈవెంట్ ఆర్గనైజర్ కి ఫోన్ చేసింది.   “హలో, ఎంట్రన్స్ దగ్గర రోజ్ పెటల్స్ షవర్ మొదలై డయాస్ ఎక్కే వరకు షవర్ పడుతూనే ఉండాలి. ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా తెలుసు కద?”అని గట్టిగా ఆర్డర్ వేసింది.   ఇంతలో వెనుక నుండి ఎవరో పిలిచారు.   “స్వప్నికా! అని వినిపించింది.   ఆమె అటువైపు తిరిగి ఒక్క సారిగా ఆగిపోయింది. ఎదురుగా నవ్వుతూ కనిపించింది మల్లికా మేడం.   […]

4 min 40 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 9

ఎపిసోడ్ 9   ఆ యాంకర్ నవ్వుతూ.. “ఇప్పుడు మన డైనమిక్ లేడీ, ఎందరో ఆడవాళ్ళకు రోల్ మోడల్ మన మల్లికా మూర్తి మేడం గారిని స్టేజ్ పైకి రావల్సిందిగా కోరుతున్నాను అని ఎనౌన్స్ చేసింది.   ఒక్క సారి ఆ హాలంతా చప్పట్లతో నిండిపోయింది. మల్లికా మేడం హుందాగా డయాస్ పైకి వెళ్ళింది. మైక్ పట్టుకున్న మల్లికా మేడం చిన్నగా నవ్వింది.   “ఇంత అందంగా ఉన్నావ్, అద్భుతంగా మాట్లాడుతున్నావ్. ఇంకా నేనెందుకమ్మా”అని అడిగింది మల్లికా […]

6 min 39 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 10

ఎపిసోడ్ 10   విజె తీసుకుని రమ్మని చెప్పగానే మహి ఒకరిని వెంటబెట్టుకుని వచ్చాడు. అందరూ చూసి అవాక్కాయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?   మహి పక్కన ఒక పెద్దావిడ  ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాల మధ్య ఉన్న ఒక అమ్మాయిని తీసుకుని వచ్చింది. ఆమె కూచుపూడి డన్స్ డ్రెస్ లో నాట్యం చేయడానికి రెడీగా ఉంది. విజె ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచాడు.   అతను ఆమెను చూపిస్తూ”ఈమె పేరు రాధిక. తనకి నాట్యమంటే […]

4 min 43 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 11

ఎపిసోడ్ 11   అంత వరకు దూరం నుండి చూస్తున్న యాంకర్, రాధిక దగ్గరికి  వచ్చింది.     “రాధికా, వెరీగుడ్, చాలా బాగా చేసావ్. రాధికా అని పేరు పెట్టుకున్న మీరు, సత్యభామలా చాలా చక్కగా చేసారు. ఇంతకీ ఈ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావ్?” అని అడిగింది యాంకర్.     రాధిక తడబడుతున్న గొంతుతో  చెప్పింది. “సరే, ఇప్పుడు ఈ ప్రదర్షన వల్ల నువ్వు జనానికి ఏం చెప్పదలుచుకున్నావ్?” అని అడిగింది యాంకర్.   […]

3 min 35 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 12

ఎపిసోడ్ 12 అప్పుడె తలెత్తి చూసిన స్వప్నికకు ఆ నవ్వు  కొంచెం కోపం తెప్పించింది.   వెంటనే సర్దుకుని చెప్పమన్నట్టు చూసాడు విజె.   స్వప్నిక మళ్ళీ ఆలోచనల్లో పడింది. అతను రాక ముందు నుంచి అందరూ విజె గురించి చెప్తున్న విషయాలు,    తర్వాత ఈ రోజు అతను బ్రాండ్ అంబాసిడర్ గా రాధిక గురించి తీసుకునే నిర్ణయం ఆమెకి చాలా నచ్చాయి.   ఒక్క వాళ్ళ మధ్య జరిగిన విషయం తప్పితె వీటి పరంగా […]

4 min 40 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 13

ఎపిసోడ్ 13 విజె అంత ఖచ్చితంగా అడగటంతో‌ స్వప్నిక తను ఏం మాట్లాడుతుందో, ఆమెకే అర్థం కావడం లేదు..    ఆరు నెల్లుగా విజె గురించి ఆలోచించీ..చించీ తనికి తెలియకుండానే అతనిపై ఒక ఫీలింగ్ ఏర్పరచుకుంది స్వప్నిక..  తరువాత ఏమయిందో ఇప్పుడు చూద్దాం.   స్వప్నిక ఏం మాట్లాడాలో తెలియకుండా ఆగిపోయింది. ఇంతలో అక్కడికి కావ్య వచ్చీ,   “ఏంటి? స్వప్నీ, ఫంక్షన్ మొత్తం అయిపోయింది. ఇంకా అలాగే ఉన్నావేంటి. పద వెళదాం.    వర్షం కూడా […]

4 min 43 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 14

ఎపిసోడ్14 ఇక్కడ ఎదురుగా వస్తున్న వ్యక్తి స్వప్నికను ఢీకొంటాడు. కంగారుగా ఆమె కింద పడబోయింది.    అతను ఆమెను పడకుండా గట్టిగా కౌగిలించుకుని ఆపుతాడు.    తనకిష్టమైన పెర్ఫూమ్ స్మెల్. స్వప్నిక మూసుకున్న తన కళ్ళను మెల్లగా తెరిచి చూసింది.    ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. స్వప్నిక పెదవులు అప్రయత్నంగా విజె అని పలికాయి.    తడబాటుగా పక్కకి తల తిప్పి చూసింది.     స్వప్నిక విజె అని పిలవడం విన్న ఆ అన్ నోన్ పర్సన్ […]

4 min 36 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 15

ఎపిసోడ్ 15 రెస్టారెంట్ లో కలిసిన విజె తనకు అయ్ లవ్ యు చెప్పడంతో  ఒక్కసారి బిత్తరపోయింది స్వప్నిక.    అంతె, ఆమె చేతిలో ఉన్న స్పూన్ కిందపడింది. తరువాత ఏమైందో చదవండి.   స్వప్నిక చేతిలో స్పూన్ కింద పడగానే ఆశ్చర్యంగా చూసాడు విజె.    “వాట్ హపెన్డ్, ఏమైంది?” అడిగాడు విజె.   ఎదురుగా స్వప్నిక ముఖం కంగారు కంగారుగా ఉంది. ఆమె ఊపిరి ఒక్క క్షణం ఆగినంత పనైంది.    ఇంత ఫాస్టా? […]

3 min 35 views